“ఆర్ ఆర్ ఆర్ ” బాలీవుడ్ లో “తగ్గేదేలే”

RRR Movie Hungama at Bollywood Box-Office,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, RRR Movie,RRR Movie latest Updates,RRR Telugu Movie,RRR Movie Hungama,RRR Movie Hungama in Bollywood,RRR Movie Hungama at Box-Office,RRR Box Office Hungama,RRR Movie latest Collections Updates,RRR Movie Bollywood Updates,RRR Movie New Updates,RRR Movie Records in Bollywood, RRR Movie Highest Grosser in Film Industry,RRR Blockbuster Movie,SS Rajamouli RRR Movie,Jr NTR and Ramcharan,Jr NTR and Ram Charan RRR Movie latest Updates,RRR New Record, RRR World Wide Collections,RRR Movie Overseas Collectons,RRR Collections in Bollywood till Date,RRR Mvoie Bollywood Box-Office Collections

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ విశేష ప్రేక్షకాదరణ తో 1000 కోట్ల క్లబ్ లో చేరింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు రాజమౌళి విజువల్ వండర్ గా తెరకెక్కించిన “ఆర్ ఆర్ ఆర్” మూవీని హిందీలో పెన్ స్టూడియోస్ సంస్థ అధినేత జయంతి లాల్ రిలీజ్ చేశారు. “ఆర్ ఆర్ ఆర్” మూవీ బాలీవుడ్ లో 200 కోట్లు కలెక్ట్ చేసిన సందర్భంగా “ఆర్ ఆర్ ఆర్ “టీమ్ కు జయంతిలాల్ సక్సెస్ పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. “ఆర్ ఆర్ ఆర్” మూవీ ఇప్పటివరకూ బాలీవుడ్ లో 240 కోట్లకు పైగా వసూళ్ళను రాబట్టి “తగ్గేదేలే” అంటూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.