తమిళ ప్రజలకు రామ్ చరణ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

Ram Charan Wishes To Tamil People On New Year,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ram Charan Wishes To Tamil Audience,Ram Charan New Year Wishes To Tamil People,Ram Charan,Mega Power Star Ram Charan,Ram Charan Upcoming Movie, Ram Charan Latest Movie Updates,Ram Charan Upcoming Movie Latest updates,Ram Charan RC15 movie Updates,Ram Charan Wishes To Tamil People on the occasion of New Year

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం “మూవీ ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రామ్ చరణ్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ”#RC15” మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. #RC15” మూవీ తరువాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో #RC16” మూవీ కి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఏప్రిల్ 14, తమిళ నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళ ప్రజలందరికీ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తమిళ భాషలోనే రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలపడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న తమిళ సోదర సోదరీమణులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలనీ , ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాలకు ప్రయోజనాలు చేకూర్చాలని కోరుకుంటున్నా అంటూ రామ్ చరణ్ ట్వీట్‌ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + eleven =