బాపినీడు సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా లవ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్ కలగలిసిన ఫ్యామిలీ డ్రామాగా “రంగ రంగ వైభవంగా” మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ టీజర్, టైటిల్‌కి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ మూవీ నుండి రిలీజ్ అయిన తెలుసా తెలుసా సాంగ్ ప్రేక్షకులను అలరించింది.తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ చిత్ర యూనిట్ ప్రకటించింది. “రంగ రంగ వైభవంగా “మూవీని జూలై 1 వ తేదీ భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన వైష్ణవ్ తేజ్ “కొండపొలం “మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































