“గని ” జయాపజయాలకు బాధ్యత నాదే – అల్లు బాబీ

Producer Allu Bobby about Ghani Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Varun Tej,Hero Varun Tej,Actor Varun Tej,Varun Tej Movie,Varun Tej Ghani Movie Updates,Varun Tej Ghani Telugu Movie Updates,Varun Tej Ghani Movie Latest Updates,Ghani movie Pre Release Event,Mega Prince Varun Tej is going to hit the theatres in April with the power packed sports drama Ghani, Producer Allu Bobby about Ghani Movie,Producer Allu Bobby about Varun Tej,Producer Allu Bobby about Varun Tej in Ghani Movie,Varun Tej Ghani is going to be released on 8th April 2022,Ghani Team recently announced the date of the pre-release event and the chief guest,pre-release event of Varun Tej starrer Ghani is going to be conducted grandly on 2nd April in Vizag, Ghani is a high intensity and power packed sports drama,Varun Tej turns professional boxer for the lead role in the film,Ghani on 8th April 2022,Tamannaah Special Song in Ghani Movie, Ghani movie producer of the film Allu Bobby,Ghani is just set in the backdrop of professional boxing,Varun Tej Started Training Soon After finished shooting for Gaddalakonda Ganesh, Varun just lived as Ghani,Director Kiran Korrapati,Upendra and Suniel Shetty in Ghani Movie,Ghani has Pan-Indian standards with the content and the emotions packed in the Film Says Producer Allu Bobby,#AlluBobby,#varunTej

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన “గని “మూవీ ఏప్రిల్ 8 వ తేదీ రిలీజ్ కానుంది. బాక్సర్ గా నటించిన హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ కథానాయిక. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వర్క్ చేసిన ఈ మూవీ లో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించారు .స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.“గని” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై హైప్ ను క్రియేట్ చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“గని ” మూవీ పై అల్లు బాబీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లు బాబీ మాట్లాడుతూ .. దాదాపు 15 సంవత్సరాలుగా సినిమా రంగానికే చెందిన వ్యాపారంలో ఉన్నాననీ , జస్ట్ టిక్కెట్స్ పేరుతో ఆన్ లైన్ టిక్కెటింగ్ కంపెనీని నిర్వహిస్తున్నాననీ , సినిమాలను శాటిలైట్ ద్వారా థియేటర్లకు అందించే క్యూబ్ సంస్థను కూడా నడుపుతున్నాననీ చెప్పారు. “గని “జయాపజయాలకు పూర్తి బాధ్యత తనదేనని, అందుకే సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాననీ , తొలిసారి చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టిన తనకు “గని” అన్ని పాఠాలూ నేర్పిందనీ , , కరోనా కారణంగా ఎన్నో విషయాల గురించి తెలుసుకున్నాననీ , షూటింగ్ ప్రారంభించి తొలి షెడ్యూల్ జరపగానే కరోనాతో బ్రేక్ పడిందనీ , నిర్మాణ సమయంలో అనేక అవరోధాలు ఎదుర్కొన్నాననీ, తమకు మెంటర్ గా అల్లు అరవింద్ ఉండటంతో సినిమా నిర్మాణంలో ఏర్పడిన హర్డిల్స్ ను సునాయాసంగా అధిగమించామనీ , మొత్తం మీద ఈ చిత్రం గొప్ప అనుభవాన్నే తనకు కల్పించిందనీ , కేవలం ఫిజికల్ ఫిట్ నెస్ మీద మాత్రమే దృష్టి పెట్టకుండా సైకలాజికల్ గానూ వరుణ్ తేజ్ బోలెడంత హోమ్ వర్క్ చేశాడనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =