“ఆర్ ఆర్ ఆర్ ” కొమరం భీముడో సాంగ్ పై ఎన్టీఆర్ స్పందన

Jr NTR about Komuram Bheemudo Song,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Jr NTR,Hero Jr NTR,Young Tiger Jr NTR,Jr NTR Movies,Jr NTR Upcoming Movie,Jr NTR Latest Block Buster Movie RRR,Jr NTR and Ram Charan in RRR Movie,Jr NTR adn Ram Charan,Jr NTR and Rajamolui Movie RRR,Jr NTR Performance In RRR Movie, Jr NTR Career Best Performance in RRR Movie,Jr NTR Performance in Komaram Bheemudo song,Jr NTR in the role of Komaram Bheem,Ram Charan in the role of Alluri Sitarama Raju,Tarak intense performance for song Komaram Bheemudo,Tarak said hardest and toughest task for him to act in the song in the entire shooting of RRR, Tarak also said that he personally felt the pain of Komaram Bheem and his situation right in the song,Jr NTR career best performance,Tarak award winning performance in RRR, Jr NTR heaped praises for the Indian media for making RRR world biggest action Movie RRR,RRR Movie first day collection,Ram Charan and Jr NTR Action Secen,Ramcharan and Jr NTR Dance,RRR Movie on March 25th,RRR Movie Songs,RRR Movie First Review,RRR Review,RRR Twitter Reviews,RRR Movie Super Hit Songs,RRR Multistarrer Movie, SS Rajamouli Movie RRR,RRR Super Hit Movie,RRR Blockbuster movie,Jr NTR and Ramcharan Movie RRR,RRR Movie Released in 10000 plus Screens world wide, RRR Movie stars Alia Bhatt and Olivia Morris,RRR Telugu Movie Review,SS Rajamouli Multistarrer Movie RRR,#RRRMovie,#JrNTR,#Ramcharan,#SSRajamouli

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ ఈ రోజు (మార్చి 25 వ తేదీ) ప్రపంచవ్యాప్తంగా 10, 000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. .అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంగీత దర్శకుడు కీరవాణి స్వరకల్పనలో సుద్దాల అశోక్ తేజ రచన కాలభైరవ అద్భుతంగా గానం చేసిన కొమరం భీముడో సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గోండు వీరుడు కొమరం భీమ్ పాత్రను ఆకళింపు చేసుకున్న ఎన్టీఆర్ కొమరం భీముడో సాంగ్ లో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళింది. ఒక ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ ..కొమరం భీమ్ పాత్రను అర్ధం చేసుకొని , ఆపాత్రలో ఉన్న పెయిన్ తో ఎమోషన్స్ పలికించాననీ, కొమరం భీముడొ సాంగ్ తనలోని నటుడిని వెలికి తీసిందనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − sixteen =