“ఆర్ ఆర్ ఆర్” మూవీ పై డైరెక్టర్ శంకర్ స్పందన

Director Shankar Applauds RRR Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Director Shankar,Shankar,Director Shankar Movie,Director Shankar Movie Updates,Director Shankar Latest Movie Updates,Director Shankar Latest News,Director Shankar Projects,Director Shankar Upcoming Movies, Director Shankar Next Projects,Director Shankar latest Shoot Updates,Director Shankar On Set Movies,Director Shankar Applauds SS Rajamouli,Director Shankar Applauds RRR Movie,Director Shankar Applauds Jr NTR and Ram Charan For Best Performance in RRR Movie, Director Shankar In Social Media,Director Shankar Shared a Tweet,Director Shankar Shared A post about RRR movie,Director Shankar About RRR Movie Director, Director Shankar Shared Post in social Media saying Ravishing,Riveting,Robust RRR,Director Shnakar Thanks to the whole team for an unparalleled experience, Director Shankar RC15,Director Shankar Movie RC15,Director Shankar with Ramcharan RC15 Movie Updates,Director Shankar with kamala Haasan Indian 2 Movie Updates, Director Shankar RC15 on Sets,Director Shankar RC15 Shooting Updates,Director Shankar Indian 2 Movie On Sets,RRR Movie first day collection,Ram Charan and Jr NTR Action Secen,Ramcharan and Jr NTR Dance,RRR Movie on March 25th,RRR Movie Songs,RRR Movie First Review,RRR Review,RRR Twitter Reviews,RRR Movie Super Hit Songs,RRR Multistarrer Movie, SS Rajamouli Movie RRR,RRR Super Hit Movie,RRR Blockbuster movie,Jr NTR and Ramcharan Movie RRR,RRR Movie Released in 10000 plus Screens world wide, RRR Movie stars Alia Bhatt and Olivia Morris,RRR Telugu Movie Review,SS Rajamouli Multistarrer Movie RRR,#RRRMovie,#Shankar,#RC15

సక్సెస్ ఫుల్ “జెంటిల్ మెన్ “మూవీ తో కోలీవుడ్ లో డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన శంకర్ ఎస్ “ప్రేమికుడు “, “భారతీయుడు “, “జీన్స్”, “ఒకే ఒక్కడు “, “అపరిచితుడు “, “శివాజి “, “రోబో “, “2.0” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. భారీచిత్ర దర్శకుడు శంకర్ ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ హీరోగా భారీ బడ్జెట్ తో “RC15 “మూవీ తెరకెక్కిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరో గా తెరకెక్కుతున్న “ఇండియన్ 2 “మూవీ సెట్స్ పై ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ డైరెక్టర్ రాజమౌళి తన అద్భుతమైన ప్రతిభతో తెరకెక్కించిన హై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ కి ప్రేక్షక , అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా లెజండరీ డైరెక్టర్ శంకర్ సోషల్ మీడియా ద్వారా “ఆర్ ఆర్ ఆర్ “మూవీపై ప్రశంసలు కురిపించారు. “ఆర్ఆర్ఆర్ “కి ఒక కొత్త అర్ధాన్ని వివరిస్తూ.. మాకు ఓ గొప్ప అనుభూతిని ఇచ్చినందుకు చిత్ర యూనిట్ అందరికీ చాలా థాంక్స్అనీ ,అల్లూరి గా రామ్ చరణ్ రేజింగ్ పెర్ఫార్మన్స్ కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఎమోషనల్ పెర్ఫార్మన్స్ అద్భుతమనీ , మీ ఊహా శక్తి అతీతమైనదనీ , హ్యాట్సాఫ్ ‘మహారాజ’ మౌళిగారు.. అంటూ శంకర్ ట్వీట్ చేశారు.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − three =