లారెన్స్ “రుద్రన్” మూవీ ప్రీ లుక్ రిలీజ్

Lawrence Rudran Pre Look Released,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates, Rudran,Rudran Movie,Rudran Movie Updates,Rudran Latest Movie Update,Rudran Upcoming Movie,Rudran New Movie,Rudran latest News,Rudran Pre Look,Rudran Pre Look Released, Rudran lawrence Movie,Rudran Lawrence New Movie,Lawrence New Movie Rudran updates,Lawrence Movie News,Lawrence Rudran Pre Look Released,Priya Bhavani Shankar in Rudran Movie, Priya Bhavani Shankar Leadd Actress In Rudran Movie,Priya Bhavani Shankar with lawrence In Rudran Movie,Lawrence with Priya Bhavani Shankar,Ruran Tamil Movie Updates,Tamil Upcoming Movie Rudran, Sarathkumar In Rudran Moive,Sarathkumar as a villain in Rudran Movie,Rudran Shooting Updates,Rudran Movie Updates from Chennai,Rudran Shoot update,Rudran shooting at chennai,#Lawrence,#Rudran

డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించి కొరియోగ్రాఫర్ గా పలు సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించిన రాఘవ లారెన్స్ హీరోగా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దర్శకుడిగా మారి లారెన్స్ పలు సూపర్ హిట్ మూవీస్ తెరకెక్కించారు. హారర్ , కామెడీ మూవీస్ కు లారెన్స్ పెట్టింది పేరుగా మారారు. దర్శకుడిగా తాత్కాలికంగా విరామం ఇచ్చి లారెన్స్ యాక్టింగ్ పై ఫోకస్ పెట్టారు. లారెన్స్ ప్రస్తుతం “రుద్రన్ “, “అధికారం “మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కదిరేశన్ సమర్పణలో ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై ఎస్ కదిరేశన్ దర్శకత్వంలో లారెన్స్ , ప్రియా భవానీ శంకర్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ “రుద్రన్ ” తమిళ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో శరత్ కుమార్ విలన్ గా నటిస్తున్నారు. తాజాగా ప్రీ లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. త్వరలోనే ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. తెలుగులోనూ ఈ మూవీని విడుదల చేయదానికి మేకర్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + three =