చిరంజీవి అద్భుతమైన స్నేహితుడు – ఖుష్బూ

Senior Actress Khushbu about Megastar Chiranjeevi,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates, Senior Actress Khushbu,Actress Khushbu,Khushbu Movies,Khushbu Latest Updates,Khushbu Latest News,Khushbu with Chiranjeevi,Khushbu About Chiranjeevi,Chiranjeevi a Good Friend of Mine say Khushbu, Chiranjeevi and Khushbu in Stalin Movie,Khushbu Meet Chiranjeevi,Khushbu Met Chiranjeevi at his home,Khushbu tweeted about chiru,Khushbu about Chiranjeevi shared in social media, #Khushbu,#chiranjeevi

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన ఖుష్బూ, మెగా స్టార్ చిరంజీవి మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా తెరకెక్కిన “స్టాలిన్ “మూవీ లో ఖుష్బూ ఓ కీలక పాత్రలో నటించారు. అదేవిధంగా ఏటా 80ల బ్యాచ్‌ అంటూ నిర్వహించే గెట్‌ టు గెదర్ ఫంక్షన్‌లో వీరు సందడి చేస్తూ ఉంటారు. తాజాగా సీనియర్‌ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ, చిరంజీవి ని కలిశారు. హైదరాబాద్‌లో మెగాస్టార్‌ ఇంటికెళ్లిన ఆమె కొద్దిసేపు ఆయనతో మాట్లాడారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా స్టార్ చిరంజీవి ని కలిసిన ఖుష్బూ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మెగా స్టార్ చిరంజీవి తో తాను దిగిన ఫొటోను షేర్ చేస్తూ లెజెండ్ చిరంజీవిగారిని ఎప్పుడు కలిసినా చాలా సంతోషంగా ఉంటుందనీ , కుటుంబం, స్నేహం, మరెన్నో ఇతర విషయాలను ఆయనతో షేర్‌ చేసుకున్నాననీ , చిరంజీవి గొప్ప వ్యక్తి అనీ , అద్భుతమైన స్నేహితుడు అనీ ఖుష్బూ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 1 =