ఎన్టీఆర్ , రామ్ చరణ్ , అలియా లతో అమీర్ ఖాన్ “నాటు నాటు “సాంగ్ కు డ్యాన్స్

Aamir Khan Dances With Ram Charan, Jr NTR and Alia Bhatt for Naatu Naatu Song,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Promotions,RRR Movie Promotions Event,RRR Movie in Delhi Event,RRR Movie chief Guest Amir Khan,Amir Khan Joins RRR Movie Promotion Event at delhi, Amir Khan Dance on RRR Movie Naatu Naatu Song with Jr NTR and Ram Charan,Amir Khan congratulated the director SS Rajamouli,Amir Khan Loves the Looks of the Heros in RRR Movie, Amir Khan with Jr NTR and Ramcharan,Amir Khan With jr NTR and Ramcharan on RRR Promotion Event at Delhi,RRR Telugu Movie Review,RRR Movie First Review,RRR Movie Review,RRR Movie Review and Rating,RRR Movie Highlights,Roudram Ranam Rudhiram Movie, Movie Releasing On 25th march,RRR is produced by DVV Entertainments,RRR film is going to be released in multiple languages across the world, M. M. Keeravani Music Director For RRR Movie, M. M. Keeravani Music Director,Ram Charan as Alluri Sitarama Raju,NTR plays the role of Komaram Bheem,RRR Movie Songs,RRR Movie Super Hit Songs, RRR Movie on March 25th,Jr NTR and Ram Charan Multistarrer Big Buget Film RRR,Alia Bhatt with Ram charan,Olivia Morris with Jr NTR,Bollywood hero Ajay Devgn in RRR Movie,#RRR,#RRRDubai Shriya Saran play lead roles In RRR Movie,RRR Movie Promotions,#RRRinDelhi,#RRRMovie

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రౌద్రం రణం రుధిరం” మూవీ ప్రమోషన్స్ ను మేకర్స్ భారీగా చేపట్టిన విషయం తెలిసిందే. దుబాయ్ , చిక్ మగళూర్ లలో ప్రమోషనల్ ఈవెంట్స్ ను జరుపుకున్న “ఆర్ ఆర్ ఆర్ “మూవీ ప్రమోషనల్ ఈవెంట్ తాజాగా ఢిల్లీ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్, అమీర్ ఖాన్, రాజమౌళి, అలియా భట్ లు సందడి చేశారు. ముఖ్య అతిధి గా పాల్గొన్న అమీర్ ఖాన్ మీరు నాటు నాటు సాంగ్ స్టెప్ ని ఎలా చేశారని అడగగా , చాలా ఈజీ అనీ , తాను కూడా ప్రయత్నించాననీ అలియా భట్ చెప్పారు. చరణ్ , తారక్, అమీర్, అలియా నలుగురు కలిసి “నాటు నాటు” స్టెప్ కి స్టేజిపై డ్యాన్స్ చేయడంతో ఫ్యాన్స్ అరుపులు, కేకలతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్ ఆద్యంతం సరదాగా సాగింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 12 =