అల్లు అర్జున్ కు ఘన సన్మానం

Icon Star Allu Arjun Felicitated By His Father-In-Law,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Icon Star Allu Arjun,Stylish Star Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun Movie Updates,Allu Arjun upcoming Movies,Allu Arjun New Porjects,Allu Arju Next Projects in 2022, Allu Arjun Pushpa the Rise Movie,Allu Arjun Blockbuster Movie Pushpa The Rise Movie,All Arjun Super Hit Movies,Allu Arjun Father-in-Law,Allu Arjun Felicitated by his Father-in-law, Allu Arjun Pushpa the Rise part 1,Pushpa Movie Creates Records in Collections,Pushpa Movie Collections Rs 360Crores,Pushpa Hindi Dubbed Version collections 130Crores, Pushpa movie Songs,Pushpa Super Hit songs,Pushpa movie Trending Songs,Allu Arjun Pan india Star,Allu Arjun Father-in-Law Dr. Chandrasekhar Reddy Felicitated Allu Arjun, Allu Arjun Felicitated Celebrations At park hyatt hotel,Mega star Chiranjeevi,Producer Allu Arvind,Allu Arjun Father Allu Arvind,Trivikram srinivas,Harish shanker,Krish, Gunasekhar,Allu Arjun Fans Association Leader Ravi Kumar Gaddam,#AlluArjun,#pushpa

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప ” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషల తో పాటు ఓవర్ సీస్ లో రిలీజ్ అయ్యి సుమారు 360 కోట్లు కు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.“పుష్ప :ది రైజ్” మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ 130 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా “పుష్ప:ది రైజ్ “మూవీ సాంగ్స్, డైలాగ్స్ ఇంకా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఇప్పుడు టాలీవుడ్ స్థాయి దాటి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. “పుష్ప” చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా హీరో అల్లు అర్జున్‌ కు ఆయన మామ, స్నేహారెడ్డి తండ్రి డాక్టర్‌ కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. పార్క్ హయత్ హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మెగా స్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్‌, మాజీ కేంద్రమంత్రి టి. సుబ్బరామిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దర్శకులు త్రివిక్రమ్‌, హరీష్‌ శంకర్‌, క్రిష్‌, గుణశేఖర్‌, చిరంజీవి సతీమణి సురేఖ, ఐఏఎస్‌ అధికారి భానుప్రకాష్‌ హాజరయ్యారు. అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గడ్డం రవికుమార్‌ బన్నీని గజమాలతో సత్కరించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + eighteen =