‘రావణాసుర’ సుశాంత్ బర్త్ డే పోస్ట‌ర్ రిలీజ్‌..!

Team Ravanasura Wishes Sushanth On His Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Ravanasura,Ravanasura Movie,Ravanasura Telugu Movie,Ravanasura Upcoming Movie,Ravanasura Latest Movie Update,Team Ravanasura,Ravanasura Team Wishes Sushanth Birthday, HBD Sushanth,Sushanth HBD,Happy Birthday Sushanth,Ravanasura Wishes Happy Birthday,Sushanth join Shooting Of Ravanasura Movie,Ravi Tej's New Movie, Sushanth and Ravi Teja New Movie Ravanasura Movie,Ravanasura is directed by Sudheer Varma,Ravanasura Released on 30th September 2022,Harshavardhan Rameshwar is the music composer, Ravi Teja will be seen in the role of a lawye,#HBDSushanth,#RavanasuraOnSep30,#RAVANASURA

మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ `రావణాసుర`. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఈసినిమాలో సుశాంత్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ టీమ్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. సుశాంత్ నీలి రంగు క‌ళ్ళ‌తో, పొడవాటి జుట్టు, గడ్డంతో తీక్ష‌ణంగా చూస్తున్నట్లు క‌నిపిస్తున్నాడు. దీనిని బ‌ట్టి ఆయ‌న పాత్ర వైవిధ్యంగా వుంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాాగా ఈసినిమాలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తుండగా.. రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా, సత్య, జయ ప్రకాష్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టి టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. రచయితగా కొన్ని ప‌వ‌ర్‌ఫుల్ చిత్రాల‌కు ప‌నిచేసిన‌ శ్రీకాంత్ విస్సా ఈ సినిమా కోసం కొత్త తరహా కథను రాశారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంయుక్తంగా ఈ చిత్రానికి సంగీతం అందించగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 15 =