టాలీవుడ్ హీరోలపై పూజాహెగ్డే కామెంట్స్

Pooja Hegde Comments on Telugu Heroes,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Pooja Hegde,Actress Pooja Hegde,Herione Pooja Hegde,Pooja Hegde Movies,Pooja Hegde Upcoming Movies,Pooja Hegde latest Movie Updates,Pooja Hegde Upcoming Projects,Pooja Hegde latest Projects, Pooja Hegde About Her Upcoming Projects in Tollywood,Pooja Hegde Radhe Shyam Movie,Pooja Hegde Blockbuster Movie Radhe Shyam,Pooja Hegde with mahesh babu in SSMB28 director Trivikram Srinivas, Pooja Hegde with Ram Charan in Rangasthalam and Acharya,Pooja Hegde special song for Rangasthalam,Pooja Hegde as Neelambari in Acharya,Acharya on 29th April,Thalapathy Vijay’s Beast in Summer, Mahesh Babu SSMB28 will be on sets from Summer

హీరో నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ “ఒక లైలా కోసం “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూజా హెగ్డే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన“ఆచార్య “ఏప్రిల్ 29 , “బీస్ట్ ”( తమిళ ) మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానున్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్” మూవీకి మిశ్రమ స్పందన లభించినా ప్రభాస్ , పూజాహెగ్డే ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. “రాధేశ్యామ్ “మూవీ తో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న పూజాహెగ్డే ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. హీరో ప్రభాస్ ప్రస్తుతం పలు మూవీస్ తో బిజీగా ఉన్నారనీ , మరోసారి అవకాశం వస్తే ఆయనతో నటించడానికి సిద్ధం అనీ , నాగచైతన్య స్వీట్ , అల్లు అర్జున్ స్మూత్ &స్టైలిష్ , దళపతి విజయ్ ఉబర్ కూల్ , చిరంజీవి ఫుల్ హార్ట్స్ అనీ తన కో స్టార్స్ పై పూజా కామెంట్స్ చేశారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 4 =