ఉక్రెయిన్ బాడీగార్డ్ కు చరణ్ సాయం..!

Ram Charan Helps His Ukraine Bodyguard,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Ukraine and Russian war,Cherry extended financial assistance to one of his bodyguards Rusty,Ram Charan bodyguards in Ukraine,Ram Charan help his bodyguard in ukraine, Ram Charan help with some Financial Support to his Body Guard Rusty,Rusty Body Guard for Ram charan at the Time of RRR shooting in Ukraine,Ram Charan and Rusty, Ram charan Financial Assistance,Ram charan Like his Father,Rusty Became A Solider to defend his homeland in the ongoing war with Russia, Rusty Father who is 80-year-old is also participating in the war with a gun,Big Heart Ram Charan,Ram Charan Help Rusty to buy some essentials and medicine‌, videos in which Rusty spoke thanking Ram Charan, RRR shooting took place in Kiev,Rusty Video Thanking Ram charan Goes Viral in Social Media,Rusty Videos, Rusty Videos About Ramcahran Goes Viral in Social Media,Rusty Thanking Ramcharan Videos Goes Viral,Ram Charan and Jr NTR RRR Movie Updates,Ram charan Jr NTR RRR Movie On 25th March SS Rajamouli RRR Movie Updates,RRR Movie Promotions,RRR Movie Promotions Starts From Dubai,RRR Star Ram Charan

కేవలం రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోలు అనిపించుకుంటున్నారు మన హీరోలు. ఇండస్ట్రీలో ఎవరి ఏదైనా సమస్యలు వచ్చినా, ఫ్యాన్స్ కు కానీ, లేకపోతే సామాన్య ప్రజలకు వరదలు, తుఫాన్లు లాంటివి వచ్చినప్పుడు ఇలా చాలా సమయాల్లో సాయం చేయడానికి ముందుకు వస్తూ తమ సాయం అందిస్తూనే ఉంటారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన సాయం గురించి కూడా పలు వార్తలు వస్తున్నాయి. అయితే చరణ్ చేసింది ఇక్కడ వాళ్లకు కాదు. ఉక్రెయిన్ లోని ఓ వ్యక్తికి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఉక్రెయిన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ జరిగిన సంగతి తెలిసిందే కదా. అయితే ఆ సమయంలో రస్టీ అనే వ్యక్తి బాడీగార్డ్ గా ఉండి చరణ్ కు హెల్ప్ గా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉక్రెయిన్ లో యుద్ద వాతావరణం ఉన్న సంగతి తెలిసిందే. సామాన్య పౌరులు కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పిలుపుమేరకు సైన్యంలో చేరారు. ఈనేపథ్యంలో రస్టీ కూడా యుద్దంలో పాల్గొంటున్నారు. అయితే ఈ యుద్దం వల్ల పలు సమస్యలు ఎదుర్కొంటుండగా.. ఈ క్రమంలో రస్టీకి ఆర్థిక సాయం చేసి గొప్ప మనసు చాటుకున్నాడు రామ్‌చరణ్‌.

రామ్ చరణ్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో తను నటించిన క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ విడుదలకి సిద్ధమవుతుంది. దీనితో పాటు తండ్రి చిరంజీవితో కలిసి నటించిన ఆచార్య సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. దీనితో తమిళ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =