విశ్వక్ సేన్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ మిథిల పాల్కర్

Mithila Palkar As Female Lead Opposite Vishwak Sen,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Ori Devuda,Ori Devuda Movie,Ori Devuda Telugu Movie,Ori Devuda Update,Ori Devuda Updates,Ori Devuda Moie Updates,Ori Devuda Movie Latest Updates,Ori Devuda Movie Update,Ori Devuda Latest Update, Mithila Palkar In Tollywood Films,Mithila Palkar in Ori Devuda Movie,Mithila Palkar Ori Devuda Telugu movie,Mithila Palkar to Act in Ori Devuda Movie, Mithila Palkar with Vishwak Sens Ori Devuda Movie,Mithila Palkar Telugu language tutor Role in Ori Devuda Movie,Ori Devuda Tamil Movie remake,Ori Devuda Tamil Remake Movie, Ori Devuda Song Update,Ori Devuda Movie Song Update,Tamil Movie Oh My Kadavule,Mithila Palkar will be playing the role of Ritika Singh,Ashwath Marimuthu Director For Ori Devuda movie, PVP Cinemas and Sri Venkateswara Creations are producing the film,Ashwath Marimuthu,Mango Music,Actor Vishwak Sen,Vishwak Sen Movies,Vishwak Sen New Movie,Vishwak Sen Latest Movie,Vishwak Sen Ori Devuda,Vishwak Sen Ori Devuda Movie,,Mithila Palkar,Mithila Palkar Movie,Leon James, Vishwak Sen New Movie Songs,Ori Devuda Songs,Ori Devuda Movie Songs,Ori Devuda Telugu Movie Songs,Armaan Malik,Paathashaalalo Song,#OriDevuda,#Mithilapalkar

పివిపి సినిమా బ్యానర్ పై అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్ , మిథిల పల్కర్ జంటగా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైన్ మెంట్”ఓరి దేవుడా… !” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తమిళ సూపర్ హిట్ “ఓ మై కడవులే”మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ కి పెరల్ వి పొట్లూరి , పరమ్ వి పొట్లూరి , దిల్ రాజు నిర్మాతలు. “ఓరి దేవుడా.. !”మూవీ కి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరాఠి , బాలీవుడ్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన మిథిల పాల్కర్ “ఓరి దేవుడా… !” మూవీతో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ కై మిథిల తెలుగు భాషను నేర్చుకుంటున్నారు. చాలా హార్డ్ వర్క్ చేస్తూ మిథిల తెలుగు భాష ఎమోషన్స్ ను అర్ధం చేసుకుంటున్నారు. తెలుగు డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఎక్కువ టైమ్ తీసుకోకుండా సెట్స్ లో డైలాగ్స్ చెబుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 10 =