‘బిచ్చగాడు2’ థీమ్ సాంగ్ రిలీజ్

Bichagadu 2 Movie Theme Song Released,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Bichagadu 2, Bichagadu 2 Telugu Movie,Bichagadu 2 Movie Updates,Bichagadu 2 Upcoming Movie,Bichagadu 2 latest News,Bichagadu 2 Song,Bichagadu 2 Theme Song updates, Bichagadu 2 Theme Song Released,Bichagadu 2 Vijay Antony Theme Song Released,Bichagadu 2 Theme Song Named Anti Bikili In Both Telugu and Tamil, Bichagadu 2 Theme Song Released on 16th march at 05:00pm,Bichagadu 2 Theme Song Anti Bikili Released,Bichagadu 2 Theme SOng in Telugu Released in mango Music, Vijay Antony as a beggar in Bichagadu 2 Movie,Telugu Theme song Of Bichagadu 2 in Mango Music,Mango Music,Telugu Movie Songs in Mango Music,Mango Music latest Song Released, Singers Hemachandra, Vikram PItty and Sarath Santosh gave their vocals for Theme Song Of Bichagadu 2 movie,Vijay Antony himself composed the Music For Bichagadu 2 Movie, Vijay Antony Film Corporation Banners,Fathima Vijay Antony produced the Film,Bichagadu 2 is written and directed by Vijay Antony

తమిళ్ హీరోల్లో విభిన్నమైన పాత్రలు, సినిమాలు చేసే హీరోల్లో విజయ్ ఆంటోని పేరు కూడా ఉంటుంది.
విజయ్ ఆంటోని సినిమాలు కాస్త వైవిధ్యంగా ఉంటాయి. అందుకే కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయన హీరోగా తెరకెక్కిన బిచ్చగాడు సినిమా ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో తెలిసిందే. తెలుగులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయగా ఇక్కడ కూడా ఈ సినిమా ఎన్నో రికార్డులను సృష్టించింది. ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ గా బిచ్చగాడు 2 సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే ఇప్పటికే తను ఈసినిమాలో యాంటీ బికిలి పాత్రలో నటిస్తున్నట్టు తెలిపారు. ఇక తాజాగా ఈసినిమానుండి థీమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ప్రియ కృష్ణ స్వామి ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి ఈసినిమాను విడుదల చేయనున్నారు. ఫాతిమా విజయ్ ఆంథోనీ ‘విజయ్ ఆంథోనీ ఫిల్మ్ కార్పొరేషన్’ పతాకంపై ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. మరి బిచ్చగాడు లో తన కన్నతల్లి ఆరోగ్యం కోసం ఓ స్వామిజీ సలహాతో బిచ్చగాడుగా మారుతాడు హీరో. అయితే ఈ సీక్వెల్ లో ఓ గ్యాంగ్ స్టర్ బిచ్చగాడుగా ఎందుకు మారాడు అన్న నేపథ్యంలో సినిమా వస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈసీక్వెల్ ఎంతవరకూ హిట్ అవుతుందో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 10 =