‘సర్కారు వారి పాట’.. సెకండ్ సింగిల్ అప్ డేట్..!

Sarkaru Vaari Paata Movie Second Single Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Movie Sarkaru Vaari paata,Mahesh Babu sarkaru Vaari Paata Movie Updates,Mahesh Babu sarkaru Vaari Paata Movie Shooting Updates,Mahesh Babu sarkaru Vaari Paata Movie Shooting Update, Sarkaru Vaari Paata Movie Second Single,Sarkaru Vaari Paata Movie Second Single SOng Released,Sarkaru Vaari Paata Movie Second Single Out Now,Sarkaru Vaari Paata Movie Second Single Updates,Sarkaru Vaari Paata Movie Second Single latest News, Sarkaru Vaari Paata Telugu movie,Sarkaru Vaari Paata Latest Movie,Sarkaru Vaari Paata Upcoming Movie,SS Thaman songs,SVP second Single,Keerthy Suresh with Mahesh Babu,Keerthy Suresh Upcoming Movie,Keerthy Suresh latest Movie Updates, Keerthy Suresh Upcoming Movies,Keerthy Suresh Movie Updates,Keerthy Suresh with Mahesh Babu in Sarkaru Vaari Paata movie,Sarkaru vaari paata Action Sequence in Aluminum Factory, Mahesh Babu Sarkaru Vaari Paata Movie,BigBudget Action sequence in Sarkaruvaari Paata,keerthy Suresh and Mahesh Babu in Sarkaru vaari paata,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu movie,Sarkaru Vaari Paata Latest Movie,Sarkaru Vaari Paata Upcoming Movie,#Sarkaruvaaripaata,#maheshbabu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. పరుశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతంశరవేగంగా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. ఇక ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌తో కనిపిస్తుండటం.. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, బ్లాస్టర్ తో ఈ సినిమాతో మహేష్ మరోసారి ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో ఫ్యాన్స్ ఈసినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే ఈసినిమా నుండి వచ్చిన ఫస్ట్ సింగిల్ కళావతి ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. కమ్మాన్.. కమ్మాన్ కళావతి అంటూ వచ్చి ఈపాట ఇప్పటికీ కూడా వ్యూస్ తో దూసుపోతుంది. ఇక తాజాగా ఈసినిమా నుండి రెండో సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా సెకండ్ సింగిల్ అప్ డేట్ ఇవ్వనున్నట్టు మేకర్స్ తెలిపారు.

కాగా ఈసినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సర్కారు వారి పాట సినిమాను మే12 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు మేకర్స్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =