“అఖండ ” మూవీ 100 రోజుల ట్రైలర్ రిలీజ్

Akhanda Movie 100 Days Trailer Out,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Reviews, Akhanda,Akhanda latest Movie,Akhanda Blockbuster Movie,Akhanda Latest Telugu Movie,Akhanda Super Hit Movie,Akhanda Latest Tollywood Movie,Akhanda Movie Updates,Akhanda Movie 100 Days Celebrations, Akhanda Collections,Akhanda Box Office Collections,BlockBuster Movie AKhanda Movie 100 Days Celebrations at Kurnool,Akhanda Collects 75 Cores share,Akhanda in 103 Theaters Completed 50days, Producer Miryala Ravinder Reddy,Akhanda Movie 100 Days Trailer,Akhanda Movie Trailer,Akhanda Movie 100 Days,Akhanda Movie 100 Days Function,Akhanda kruthagnatha sabha At Kurnool, Nandamuri Balakrishna,Nandamuri Balakrishna Akhanda,Balakrishna Akhanda Movie,Nandamuri Balakrishna Blockbuster Movie Akhanda,Pan India Movie Akhanda,Balayya AKhanda Movie, Akhanda Movie Collections,Balayya AKhanda Movie All time Box Office Collections #Akhanda,#Akhandakruthagnathasabha

హీరో నందమూరి బాలకృష్ణ , దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్ళు సాధించింది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జనవరి 21న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన “అఖండ ” మూవీ డిజిటల్ వేదికలోనూ రికార్డులను క్రియేట్ చేసింది. “అఖండ ” మూవీ 75 కోట్ల కు పైగా షేర్ సాధించి డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలను అందించింది. బాలకృష్ణ సినీ కెరీర్ లో “అఖండ“మూవీ అత్యధిక వసూళ్ళు సాధించిన మూవీ గా నిలిచింది. 103 థియేటర్స్ లో 50 రోజులు కంప్లీట్ చేసుకున్న“అఖండ ” మూవీ 100 డేస్ ఫంక్షన్ భారీ అభిమానుల మధ్య కర్నూలులో 12 వ తేదీన “కృతజ్ఞతా సభ”` పేరుతో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా “అఖండ ” మూవీ 100 రోజుల స్పెషల్ ట్రైలర్ రిలీజ్ అయ్యి , ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here