‘సర్కారు వారి పాట’ సెకండ్ సింగిల్ అప్ డేట్..!

Thaman S Gives Sarkaru Vaari Paata Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Thaman S,Thaman S Music Composer,Thaman S Music Director to Sarkaru Vaari Paata Gives an Updates,Thaman S Crazy Update About Sarkaru Vaari Paata Movie, Super Star Mahesh Babu Movie,Mahesh Babu Sarkaru Vaari paata Movie Songs,Mahesh Babu upcoming Movie in 2022,Mahesh Babu Latest Movie Updates,Sarkaru Vaari Paata on May 12th, Keerthy suresh and mahesh Babu Movie Sarkaru Vaari Paata on May 12th,Mahesh Babu Sarkaru Vaari Paata Movie Updates,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie, Sarkaru Vaari Paata Telugu movie,Sarkaru Vaari Paata Latest Movie,Sarkaru Vaari Paata Upcoming Movie,SS Thaman songs,SVP scond Single,Keerthy Suresh with Mahesh Babu, Mahesh Babu Sarkaru Vaari Paata Movie,BigBudget Action sequence in Sarkaruvaari Paata,keerthy Suresh and Mahesh Babu in Sarkaru vaari paata, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu movie,Sarkaru Vaari Paata Latest Movie,Sarkaru Vaari Paata Upcoming Movie,#Sarkaruvaaripaata,#maheshbabu,#raibowhospital #SarkaruVaariPaataSecondSingle,#SecondSingle,#SarkaruVaariPaataMusic,#SensationalKalaavathi,#SuperStarShining,#Kalaavathi

పరుశురామ్ దర్శకత్వంలో మహేష్, కీర్తీ సురేష్​ హీరో, హీరోయిన్లుగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. బ్యాంకుల కుంభకోణం నేపథ్యంలో ఈసినిమాను పక్కా కమర్షియల్ గా  రూపొందిస్తున్నాడు పరుశురాం. ఎన్నో రిలీజ్ డేట్లు వాయిదా పడిన అనంతరం మే 12న ఈసినిమాను రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు మేకర్స్. ప్రస్తుతం అయితే ఈసినిమా మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాకు ప్రస్తుతం పలు హిట్ ఆల్బమ్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఒక పక్క షూటింగ్ పూర్తి చేసుకుంటూనే మరోపక్క పాటలు కూడా రిలీజ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే రిలీజ్ అయిన కళావతి పాట మంచి వ్యూస్ ను దక్కించుకుంటూ సూపర్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఇప్పుడు సెకండ్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ కూడా ఇచ్చాడు థమన్. ఈసినిమా నుండి వచ్చిన మొదటి పాట కళావతి సాంగ్ ను సెన్సేషనల్ చేసినందుకు థ్యాంక్స్.. ఇప్పుడు సెకండ్ సింగిల్ ప్రిపరేషన్ స్టార్ అయ్యింది. ఇది కూడా సాలిడ్ గా ఉంటుంది’ అంటూ అప్డేట్ ఇచ్చాడు.

కాగా సముద్రఖని, వెన్నెల కిషోర్, తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =