‘రాధేశ్యామ్’.. క్రేజీ అప్ డేట్ ఇచ్చిన థమన్..!

Thaman S Gives A Crazy Update About Radhe Shyam,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Interesting Elements,Radhe Shyam Movie Interesting Elements,Prabhas Speech in Pre-Release Event, Thaman S,Thaman S Music Composer,Thaman S Music Director to Radhe Shyam Gives an Updates,Thaman S Crazy Update About Radhe Shyam Movie,Thaman s says The Saga Of Radhe Shyam, Vikram Aditya,Radha Krishna Kumar,Radha Krishna,Prabhas Radhe Shyam Trailer,Radhe Shyam Movie Updates,Pooja Hegde,Radha Krishna Movies,Prabhas New Movie,Prabhas Latest Movie, Prabhas New Movie Trailer,Radhe Shyam Review,Radhe Shyam Movie Review,Radhe Shyam Telugu Movie Review,Prabhas Radhe Shyam,Prabhas Radhe Shyam Movie,Radhe Shyam Songs,Radhe Shyam Movie Songs, Radhe Shyam Telugu Movie Trailer,Radhe Shyam Theatrical Trailer,Radhe Shyam Official Trailer,Radhe Shyam Telugu Release Trailer, Prabhas Radhe Shyam Release Trailer,Pooja Hegde Movies,Prabhas Movies,Bhagyashree,Jagapathi Babu,Krishnam Raju,Radhe Shyam Pre Release Event, Radhe Shyam Interview,Radhe Shyam Release Trailer,Radhe Shyam Release Trailer Event,Radhe Shyam Press Meet,Prabhas Lands In Chennai For Radhe Shyam Movie Promotions, Radhe Shyam Movie Promotions,Radhe Shyam Promotions,Radhe Shyam Movie Chennai Press Meet,Radhe Shyam Chennai Press Meet,Radhe Shyam Movie Press Meet, Radhe Shyam Movie Promotions In Chennai,Radhe Shyam Promotions In Chennai,Prabhas Radhe Shyam Movie Promotion,Prabhas Lands In Chennai, #RadheShyamReleaseTrailer,#RadheShyam,#RadheShyamOnMarch11,#TheSagaOfRadheShyam

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే కలిసి నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. ఈసినిమా మార్చి11 న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ఇక రిలీజ్ కు మరోన్నో రోజులు లేకపోవడంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా నుండి రిలీజ్ చేసిన పాటలకు కానీ, టీజర్ గానీ, ట్రైలర్ గానీ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో ఆ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. రీసెంట్ గా ఈసినిమా నుండి సాగా ఆఫ్‌ రాధేశ్యామ్‌ పేరుతో మేకింగ్ వీడియోను రిలీజ్ చేయగా.. రాధేశ్యామ్‌ సినిమా కోసం మేకర్స్‌ పడ్డ కష్టం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమాకు బ్యాక్ గ్రౌండ్ అందించిన థమన్ తన ట్విట్టర్ ద్వాారా మరో క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు. ది సాగా ఆఫ్ రాధేశ్యామ్ పేరిట రిలీజ్ అయిన వీడియోను మీకు నచ్చిందని అనుకుంటున్నా..
మా నుంచి ఒక క్రేజియెస్ట్‌ స్కోర్‌ను మీరంతా వినబోతున్నారు. మున్ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్స్‌ రానున్నాయి అంటూ ట్వీట్‌ చేశాడు. మరి ఆ అప్‌డేట్‌ ఏంటో తెలియాలంటే కాస్త సమయం ఆగాల్సిందే.

కాగా పిరియాడికల్ లవ్ స్టోరీగా 1960 దశకం నాటి ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్‌, ప్రియదర్శి, రిద్ధి కుమార్, సాషా చెత్రి, కునాల్ రాయ్ కపూర్, భాగ్యశ్రీ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.