వరలక్ష్మికి ‘యశోద’ టీమ్ స్పెషల్ విషెస్

Team Yashoda wishes Varalakshmi Sarath Kumar a very Happy Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Varalakshmi Sarath Kumar,Actress Varalakshmi Sarath Kumar,Varalakshmi Sarath Kumar Happy Birthday,Varalakshmi Sarath Kumar HBD,Team Yashoda wishes Varalakshmi Sarath Kumar on Her Birthday, Samantha,Actress Samantha,Heroine Samantha,Samantha Movies,Samantha New Movie,Samantha Latest Movie,Samantha New Movie Update,Samantha Latest Movie Update,Samantha Upcoming Movies, Samantha Next Movie,Samantha Upcoming Project,Samantha Latest News,Samantha Yashoda Movie,Samantha Upcoming Movie yashoda,3 crore Huge Set For Yashoda Movie,Huge Set For Samantha’s Yashoda Movie Latest shoot updates,Huge Set For Samantha’s Yashoda Movie Shooting Updates,Huge Set For Samantha’s Yashoda Movie Updates, Hari Shankar Yashoda Movie,Hari Shankar Upcoming Yashoda Movie,Hari Shankar with Samantha,Mani Sharma Music Director For Yashoda Movie,#yashoda,#samantha

“పోడాపోడి “మూవీ తో కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన వరలక్ష్మి శరత్ కుమార్ పలు తమిళ , మలయాళ , కన్నడ మూవీస్ తో తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. “తెనాలి రామకృష్ణ BABL” మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. “క్రాక్ “, “నాంది ” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన టాలెంటెడ్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం 5 తమిళ , ఒక కన్నడ, “NBK107 “, “యశోద”, “హనుమాన్ “మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో, వరలక్ష్మి కీలక పాత్రలో”యశోద “మూవీ పాన్ ఇండియా మూవీ గా థ్రిల్లర్ జాన‌ర్‌లో తెరకెక్కుతుంది. నేడు( మార్చి 5) వరలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా”యశోద”చిత్రబృందం ఆమెకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలుపుతూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 7 =