గాలి నాగేశ్వర రావు గా విష్ణు మంచు

Manchu Vishnu New Movie Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Gali Nageshwara Rao,Manchu Vishnu As Gali Nageshwara Rao,Vishnu Manchu As Gali Nageshwara Rao,Manchu Vishnu As Gali Nageshwara Rao In His New Movie,Manchu Vishnu As Gali Nageshwara Rao In A New Film,Vishnu Manchu Becomes Gali Nageshwara Rao,Vishnu Manchu Turns Gali Nageshwara Rao,Manchu Vishnu As Gali Nageswara Rao New Movie Announcement,Manchu Vishnu New Movie Announcement,Manchu Vishnu Introduce Gali Nageswara Rao Role In Next Film,Vishnu Manchu Reveals His Character Name As Gali Nageshwara Rao His Upcoming Movie,Manchu Vishnu,Manchu Vishnu Movies,Manchu Vishnu New Movie,Manchu Vishnu Latest Movie,Manchu Vishnu New Movie Update,Manchu Vishnu Latest Movie Update,Manchu Vishnu Latest Film Updates,Manchu Vishnu Latest News,Manchu Vishnu Upcoming Movie,Manchu Vishnu New Movie Details,Manchu Vishnu Latest Movie Details,Manchu Vishnu Gali Nageshwara Rao Role,Manchu Vishnu In Gali Nageshwara Rao Role,Manchu Vishnu New Character Gali Nageshwara Rao,Manchu Vishnu Announces His Next,Manchu Vishnu New Movie Announced,Manchu Vishnu Latest Project,Manchu Vishnu New Project,Manchu Vishnu Upcoming Project,Manchu Vishnu Next Project,Manchu Vishnu Movie Updates,Manchu Vishnu Movie News,Manchu Vishnu New Movie Character Name As Gali Nageshwara Rao,Vishnu Manchu As Gali Nageshwara Rao In His Latest Movie,#VishnuManchu

“ఢీ”, “దేనికైనా రెడీ “, “దూసుకెళ్తా” వంటి కామెడీ ఎంటర్ టైనర్స్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరించిన విష్ణు మంచు తాను నటించే న్యూ మూవీని ఒక కొత్త పంథా లో ప్రమోట్ చేస్తున్నారు. ఈ మూవీ లో విష్ణు గాలి నాగేశ్వరరావు అనే డిఫరెంట్‌ మాస్‌ క్యారెక్టర్‌ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విలక్షణ నటుడు మోహన్‌బాబు ఆశీస్సులతో అవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా స్టార్ రైటర్ కోన వెంకట్‌ వ్యవహరించనున్నారు . ఈ మూవీ కి మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించనున్నారు. తన కెరీర్‌లో ఇప్పటివరకూ చేయని సరికొత్త పాత్రతో విష్ణు ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నారని చిత్ర యూనిట్ తెలిపింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + eighteen =