రాజ్ తరుణ్ “స్టాండప్ రాహుల్ “మూవీ ట్రైలర్ రిలీజ్

Raj Tarun’s Standup Rahul Movie Trailer Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Standup Rahul,Standup Rahul Movie,Standup Rahul Telugu Movie,Standup Rahul Trailer,Standup Rahul Movie Trailer,Standup Rahul Movie Trailer Released, Standup Rahul Movie Trailer out,Standup Rahul Movie Updates,Standup Rahul Trailer Updates,Standup Rahul Latest News,Raj Tarun Movie Standup Rahul,Hero Raj Traun Movie Standup Rahul, Hero Raj Tarun Upcoming Moive Standup Rahul,Raj Tarun Updates,Raj Tarun Movies,Raj Tarun Super Hit Movies,Santo Mohan Veeranki Director,Santo Mohan Veeranki Director For Standup Rahul Movie, Santo Mohan Veeranki Upcoming Movie Standup Rahul,Standup Rahul Movie Releasing On March 18th,Varsha Bollamma and Raj Tarun Movie Standup Rahul,Varsha Bollamma Movie Standup Rahul, Standup Rahul on 18th March,Standup Rahul Release on 18th march 2022,#standuprahul,#rajtarun

సక్సెస్ ఫుల్ “ఉయ్యాల జంపాల” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రాజ్ తరుణ్ పలు సూపర్ హిట్ కామెడీ ఎంటర్ టైనర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ కామెడీ తో, క్యాజువల్ డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రాజ్ తరుణ్ మరొక కామెడీ ఎంటర్ టైనర్ “స్టాండప్ రాహుల్ “మూవీతో ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ , హై ఫైవ్ పిక్చర్స్ బ్యానర్స్ పై శాంటో మోహన్​ వీరంకి దర్శకత్వంలో రాజ్ తరుణ్ , వర్ష బొల్లమ్మ జంటగా తెరకెక్కిన “స్టాండప్ రాహుల్ “మూవీ మార్చి 18న రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సీనియర్ హీరోయిన్ ఇంద్రజ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. స్వీకార్ అగస్తి సంగీతం అందించారు. కూర్చుంది చాలు అనే క్యాప్షన్ తో రూపొందిన “స్టాండప్ రాహుల్ “మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ట్రైలర్ వినోదాత్మకంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =