‘రాధేశ్యామ్’ రెండో ట్రైలర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్..!

Radhe Shyam Release Trailer Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Radhe Shyam Trailer,Radhe Shyam Movie Trailer,Radhe Shyam Upcoming Movie Trailer,Radhe Shyam Movie Trailer Updates,Radhe Shyam Updates,Radhe Shyam 2022 Movie,Radhe Shyam Director Radha Krishna, Radhe Shyam Trailer Release,PrabhasRadhe Shyam Trailer Release Confirmed,Trailer of Radhe Shyam on Marrch 2nd,Radhe Shyam Trailer on March 2nd,Radhe Shyam Movie Director Radha Krishna,Radhe Shyam Voice Over,Radhe Shyam Star Voice Over to Movie,Prabhas and Pooja Hegde, Radhe Shyam Voice Over By Stars in Different languanges,Rajamouli in Telugu Version,Radhe Shyam in USA,Radheshyam Songs,Radheshyam Movie Songs,Radheshyam Super Hit Songs,Radheshyam Upcoming Movie Songs,Radheshyam Movie Trailers,Radheshyam Movie Treaser,Prabhas And Pooja Hegde Movie Radhe Shyam, Young Reble Star Prabhas,Radhe Shyam in Tamil,Radhe Shyam in Hindi,Radhe Shyam in Kannada,Radhe Shyam in Malayalam,Radhe Shyam Pan India Movie,Radhe Shyam on March 11th, Radhe Shyam Release On March 11th,Radhe shyam Movie Review,Radhe Shyam Review,Radhe shyam Telugu Movie Review,#RadheShyam,#prabhas,#Poojahegde,#RadheShyamtrailer

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుండి సినిమా వచ్చి చాలా రోజులే అవుతుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా రాధేశ్యామ్. నిజానికి సంక్రాంతికే ఈసినిమా రిలీజ్ కావాల్సింది. దానికి తగ్గట్టే అప్పట్లో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేశారు. కానీ కరోనా థర్డ్ వేవ్ వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఫైనల్ గా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 11న విడుదల కానుంది. దీంతో మరోసారి సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుండి సాంగ్స్, పోస్టర్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయగా అది ఏ రేంజ్ లో వ్యూస్ ను దక్కించుకుందో చూశాం. ఇక ఇప్పుడు రెండో ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు మేకర్స్. ఈనేపథ్యంలో తాజాగా దానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. మార్చి 2వ తేదీన 3 గంటలకు ఈసినిమా నుండి సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

కాగా 1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాలో కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్‌, ప్రియదర్శి, రిద్ధి కుమార్, సాషా చెత్రి, కునాల్ రాయ్ కపూర్, భాగ్యశ్రీ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + five =