సినీ ప్రముఖుల వాయిస్ ఓవర్ తో “రాధేశ్యామ్”

Big Stars Voice Over for Prabhas Radhe Shyam,UV Creations,Radhe Shyam Telugu Movie Review,Radhe Shyam Trailer,Radhe Shyam Movie Trailer,Prabhas,Prabhas As Vikram Aditya,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Vikram Aditya,Radha Krishna Kumar,Radhe Shyam Updates,Radhe Shyam Update,Radhe Shyam Movie Updates,Radhe Shyam Movie Latest Updates,Radhe Shyam Review,Radhe Shyam Movie Review,Pooja Hegde,Pooja Hegde Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas New Movie Update,Prabhas Radhe Shyam,Prabhas Radhe Shyam Movie,Radhe Shyam Songs,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Radhe Shyam 2022,Radhe Shyam Release Date,Radhe Shyam On March 11th,SS Rajamouli Movies,SS Rajamouli New Movie,SS Rajamouli Latest News,SS Rajamouli Radhe Shyam,SS Rajamouli Turns Narrator For Radhe Shyam,SS Rajamouli Voiceover For Radhe Shyam,SS Rajamouli To Give Voice Over Of Radhe Shyam,SS Rajamouli’s Voiceover For Prabhas Radhe Shyam,SS Rajamouli’s Voiceover For Radhe Shyam,Rajamouli On Board For Prabhas's Radhe Shyam,SS Rajamouli Give Voiceover To Radhe Shyam,Rajamouli Narrator For Prabhas Radhe Shyam,SS Rajamouli Lends His Voice For Radhe Shyam,SS Rajamouli Gives Voice Over Radhe Shyam Telugu Version,SS Rajamouli On Board For Radhe Shyam,SS Rajamouli Lends His Voice For Prabhas Radhe Shyam,Ee Raathale,Shiva Rajkumar,Prithviraj Sukumar,#RadheShyamOnMarch11,#RadheShyam,#SSRajamouli

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న విడుదల కానుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థమన్ ఎస్ అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దక్షిణాది భాషలతో పాటు హిందీ భాష లో రిలీజ్ కానున్న “రాధేశ్యామ్”మూవీకి మేకర్స్ పలు భాషలకు చెందిన సినీ ప్రముఖులతో వాయిస్‌ ఓవర్‌ చెప్పించారు. ఇప్పటికే హిందీ వెర్షన్‌కు అమితాబ్‌ బచ్చన్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వగా తాజాగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెలుగు వెర్షన్ , కన్నడ వెర్షన్‌కు హీరో శివరాజ్‌కుమార్‌, మలయాళ వెర్షన్‌కు హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ , తమిళ వెర్షన్ కు సత్యరాజ్ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ఆ యా సినీ ప్రముఖులకు సోషల్ మీడియా ద్వారా మేకర్స్ థ్యాంక్స్ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =