శృతి హాసన్ కు కరోనా పాజిటివ్

Shruti Haasan Tested Positive for Covid 19,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Shruti Haasan Tests Positive,Shruti Haasan Tests Covid Positive,Shruti Haasan Tests Positive for Ccovid 19,Shruti Haasan Latest updates, Shruti Haasan Movies,Shruti Haasan Upcoming Movies,Shruti Haasan Tests Positive latest News,Shruti Haasan Tests Positive For COVID-19, Actress Shruti Haasan in Her Instagaram Shared that she is tested Positive For Covid 19,Actress Shruti Haasan with Prabhas Salaar Movie, Salaar Movie Updates,Actress Shruti Haasan Salaar Movie Shooting Updates,Actress Shruti Haasan Upcoming Movies in 2022,Actress Shruti Haasan to act with Balakrishna #NBk107,Actress Shruti Haasan in Social Media, Actress Shruti Haasan Shared Tested for Covid Positive Note in Social Media,Celebrities with Covid Positive,#Shrutihaasan,#Covid

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. “క్రాక్ “, “వకీల్ సాబ్ ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ “సలార్ “, బాలకృష్ణ “#NBK 107 “మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. రెండు తమిళ మూవీస్ కు శృతి హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరోయిన్ శృతి హాసన్ కరోనా బారిన పడ్డారు. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా శృతి వెల్లడించారు. హాయ్ ఏవ్రి వన్ , ఇది సరదా అప్‌డేట్‌ కాదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వచ్చిందనీ , ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందనీ , త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వచ్చేందుకు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాననీ అంటూ శృతి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 7 =