“కుంభకర్ణ ” మూవీ తో మరోసారి హీరోగా సునీల్

Sunils Turns Hero Again,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Sunil as Kumbhakarna,comedian sunil,comedian Sunil Agian Hero in His Upcoming Movie Kumbhakarna,Sunil Signed As a hero in His Upcoming Movie,Actro Sunil, Actro Sunil in Kumbhakarna,Sunil ina Lead Role For Kumbhakarna Movie,Sunil Upcoming Movie,Sunil Latest Movie,Sunil Movie Updates,Sunil In Pushpa The Rise Movie, Sunil As Mangalam Srinu in Allu Arjun Movie Pushpa the Rise Movie,Sunil As Mangalam Srinu in Pushpa,star comedian Sunil Upcoming Film as a hero Kumbhakarna, Sunil Upcoming Films In 2022,Sunil Villain Roles in Movies, Director Abhiraam Movies,Kumbhakarna Director Abhiraam Movie,Director Abhiraam Upcoming Movie with Hero Sunil,

అప్ కమింగ్ హీరోల నుంచి క్రేజీ స్టార్ హీరోల చిత్రాల్లో నటించి క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంటూ స్టార్ కమెడియన్ గా పేరు పొందిన సునీల్ తనదైన యాక్టింగ్ స్టైల్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ కమెడియన్ గా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే “అందాల రాముడు” మూవీ తో సునీల్ హీరోగా మారారు. ఆ మూవీ విజయం సాధించింది. సునీల్ హీరోగా తెరకెక్కిన “మర్యాద రామన్న”మూవీ ఘనవిజయం సాధించింది. ఆ తరువాత సునీల్ హీరోగా నటించిన సినిమాలు నిరాశపరిచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన “అరవింద సమేత వీర రాఘవ “మూవీ తో సునీల్ తిరిగి కమెడియన్ గా నటించారు.ఆ తరువాత వచ్చిన “కలర్ ఫొటో”,  “డిస్కోరాజా” వంటి చిత్రాల్లో ఎవరూ ఊహించని విధంగా విలన్ పాత్రల్లో కనిపించి షాకిచ్చారు.ఇటీవల “పుష్ప” చిత్రంలో నటించిన మంగళం శ్రీను పాత్ర సునీల్ కు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. .విచిత్రమైన మేకోవర్ తో పాత్రకు తగ్గ ఆహార్యంతో సునీల్ కనిపించిన తీరు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది.ఇప్పుడు మళ్ళీ హీరోగా సత్తా చాటాలని ఒక కొత్త సినిమాకు సునీల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శ్రీమతి దివిజ సమర్పణ లో ఎస్ ఎస్ స్టూడియోస్ బ్యానర్ పై అభిరాం దర్శకత్వంలో సునీల్ హీరోగా పడుకుంటే పోతాడు ట్యాగ్ లైన్ తో “కుంభకర్ణ “మూవీ తెరకెక్కుతుంది. ఒక విభిన్నమైన కథతో తెరకెక్కనున్న “కుంభకర్ణ “మూవీకి సంగీతం అందిస్తూ సాయి కార్తీక్ నిర్మిస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.