సితార “కళావతి” సాంగ్ డ్యాన్స్ వీడియో

Sitara Ghattamaneni Kalaavathi Song Dance Video Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Sitara Ghattamaneni,Sitara Ghattamaneni Dance on kalaavathi Song,Sitara Ghattamaneni Dance on Mahesh Babu Movie Song kalaavathi,Saarkaru Vaari,Sitara Dance on Kalaavathi Song, Sitara Ghattamaneni Kalaavathi Song Dance Video Goes Viral In Social Media,Sitara Dance Goes Viral In Social Media,Sitara New Dnce Video on Kalaavathi Song Goes Viral in Social Media, Mahesh Babu,Super Star Mahesh Babu Movie,Mahesh Babu Sarkaru Vaari paata Movie Songs,Mahesh Babu upcoming Movie in 2022,Mahesh Babu Latest Movie Updates, Kalaavathi Song,Kalaavathi Full Song From Sarkaru Vaari Paata,Kalaavathi Song Trending in Foreign Countries,Song from Sarkaru Vaari paata Got Trending in Foreign Countries,#sarkaruVaaripaata

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సర్కారు వారి పాట”మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“సర్కారు వారి పాట” చిత్ర యూనిట్ ప్రేమికుల రోజు సందర్భంగా “కళావతి” లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసింది. థమన్ ఎస్ స్వరకల్పనలో అనంత శ్రీరామ్ రచన ,సిద్ శ్రీరామ్ ఆలపించిన “కళావతి “మెలోడీ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది.ఈ సాంగ్ లో మహేష్ బాబు , కీర్తి సురేష్ ల జంట క్యూట్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. పలు డ్యాన్స్ వీడియోలను
తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న మహేష్ బాబు తనయ సితార  తాజాగా “కళావతి” సాంగ్ కు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన వీడియో ను సోషల్ మీడియా లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − five =