కాజల్ అగర్వాల్ ఇన్ స్టాగ్రామ్ రికార్డ్

Kajal Aggarwal Sets A New Record On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News, Tollywood Movies,Kajal Aggarwal,Kajal Aggarwal Latest Updates,Kajal Aggarwal Upcoming Movie Updates,Kajal Aggarwal Latest News,Kajal Aggarwal Movie News, Kajal Aggarwal In Social Meida,Kajal Aggarwal in Instagram,Kajal Aggarwal Follwers,Kajal Aggarwal Follwers Reach 21 Millions, Kajal Aggarwal Crossed 21 Millions in Instagram,Kajal Aggarwal Shared Her Pictures in Social Media,Kajal Aggarwal Photos Goes Viral,Kajal Aggarwal Photos Goes into Viral In Social Media, Kajal Aggarwal in Acharay Movie,Kajal Aggarwal Upcoming Movie Acharya with Chiranjeevi,Kajal Aggarwal with Chirajeevi Movie Acharya,Hey Sinamika Kajal Aggarwal,Kajal Aggarwal in Hey Sinamika, Kajal Aggarwal in Uma Movie,Kajal Aggarwal Upcoming Hindi Movie Uma,#KajalAggarwal

తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో కాజల్ అగర్వాల్ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు , తమిళ, హిందీ భాషలలో పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30 వ తేదీ బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకున్నారు. దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న కాజల్ తల్లి కాబోతున్నారు. అందువల్ల సినిమాలకు దూరం అయ్యారు .ఈ సంవత్సరంలో “ఆచార్య “, “హే సినామిక “, “ఘోస్టీ “(తమిళ ), “ఉమ”(హిందీ ) మూవీస్ తో కాజల్ ప్రేక్షకాభిమానులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ కాజల్ తన లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.ఇన్ స్టా గ్రామ్ లో కాజల్ 21 మిలియన్ ల ఫాలోవర్స్ మైలు రాయి ని చేరుకొని రికార్డ్ క్రియేట్ చేశారు. 20 మిలియన్ పై ఫాలోవర్స్ ను దక్కించుకున్న అతి కొద్ది మంది హీరోయిన్స్ లలో కాజల్ కూడా ఒకరు. 21 మిలియన్ ల ఫాలోవర్స్ మైలు రాయి చేరుకున్న సందర్బంగా కాజల్ తన అభిమానులకు మరియు ఫాలోవర్స్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − three =