“శాకుంతలం ” మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Samantha’s Shakunthalam Movie First Look Unveiled,Samantha As Shakuntala First Look,Samantha As Shakuntala First Look From Shaakuntalam,Samantha As Shakuntala First Look Poster,Samantha As Shakuntala Look,Shakuntala Look,Shakuntala Poster,Shakuntala First Look,Shakuntala First Look Poster,Shakuntala,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Samantha Ruth Prabhu,Samantha,Samantha Movies,Samantha New Movie,Samantha Latest Movie,Samantha Upcoming Movie,Samantha Latest News,Samantha Shaakuntalam,Samantha Shaakuntalam Movie,Samantha Shakuntala First Look,Samantha Shakuntala Look,Samantha Shakuntala Poster,First Look Of Samantha As Princess Shakuntala,Samantha Shakuntala First Look From Shakuntalam Movie,Samantha's Shakuntalam First Look Out Now,Shaakuntalam,Shaakuntalam Movie,Shaakuntalam Telugu Movie,Shaakuntalam Movie Updates,Shaakuntalam Movie Latest Updates,Shaakuntalam First Look,Shaakuntalam Movie First Look,Shaakuntalam First Look Poster,Shaakuntalam Movie First Look Poster,Shaakuntalam Poster,Shaakuntalam Movie Poster,Samantha Shaakuntalam First Look,Samantha Shaakuntalam Movie First Look,Samantha Shaakuntalam Movie First Look Poster,Samantha Shaakuntalam First Look Poster,Shaakuntalam Samantha First Look,Shaakuntalam Movie Samantha First Look,Gunasekhar,Gunasekhar Movies,Dev Mohan,Mani Sharma,Neelima Guna,Dil Raju,#Shakuntala,#Shaakuntalam,#ShaakuntalamFirstLook

దిల్ రాజు ప్రొడక్షన్స్ , గుణ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత , దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” తెరకెక్కిన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ నటిస్తున్న ఈ మైథలాజికల్ మూవీ లో అదితి బాలన్ , మోహన్ బాబు , ప్రకాష్ రాజ్ , కబీర్ దుహన్ సింగ్ , అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“శాకుంతలం ” మూవీని పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. తాజాగా చిత్రయూనిట్ “శాకుంతలం ” మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో శకుంతల గా సమంత లుక్ ఇంప్రెసివ్ గా ఉండి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో తెరకెక్కిన “శాకుంతలం ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 15 =