భీమ్లా నాయక్ తో థమన్ ఆత్మీయ ఆలింగనం

Pawan Kalyan Gives a Powerful Hug To Thaman,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News, Pawan kalyan,Power Star Pawan Kalyan Movie,Pawan kalyan Movie Updates,Pawan kalyan New Movie,Pawan kalyan Gives Powerful Hug to Thaman,Powerful Hug To Thaman, Pawan kalyan Hugs Music Director Thaman,Pawan kalyan Give Hug to Thaman,Thaman Shared photo whic Pawan Kalyan Hugs Him,Thama in Social Media,Thaman in Instagram Shared A pic with pawan Kalyan, Bheemla Nayak,Bheemla Nayak Movie,Bheemla Nayak Telugu Movie,Bheemla Nayak Upcoming Movie Of pawan kalyan,Bheemla Nayak Completes Censor,Bheemla Nayak Movie Completes Censor, Pawan kalyan Bheemla Nayak Movie,Saagar K Chandra Movie Bheemla Nayak,Saagar K Chandra Movie Bheemla Nayak,Rana latest Movie,Rana Movies,Rana Upcoming Movies, Malayalam Actress Samyuktha Menon,Malayalam Actress Samyuktha Menon In Bheemla Nayak Movie,Samyuktha in Pawan kalyan Movie, Pawan kalyan Movie Bheemla Nayak Movie updates,Pawan kalyan Upcoming Movie,Pawan kalyan New Movie,Pawan kalyan Movies In 2022, Bheemla Nayak on 25th Feb,#bheemlanayak,#pawankalyan

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ ఫిబ్రవరి 25 వ తేదీ రిలీజ్ కానుంది. “భీమ్లా నాయక్ ” మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.థమన్ ఎస్ సంగీతం అందించారు. “భీమ్లా నాయక్”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు తో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానున్న “భీమ్లా నాయక్”మూవీ ని చిత్ర యూనిట్ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కు మేకర్స్ ప్లాన్ చేశారు . “భీమ్లా నాయక్ ” మూవీ కి అద్భుతమైన సాంగ్స్ కంపోజ్ చేసిన థమన్ మ్యూజిక్ స్టూడియో కు వెళ్ళిన పవన్ కళ్యాణ్, థమన్ కు ఒక పవర్ ఫుల్ హగ్ ఇచ్చారు. ఆ ఫొటోను థమన్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =