తమన్నా బాలీవుడ్ మూవీ “బబ్లీ బౌన్సర్ “ప్రారంభం

Tamannaah Bhatia New Bollywood Movie Begins,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Tamanna Bhatia,Tamanna Bhatia Upcoming Movies,Actress Tamanna Bhatia,Tamanna Bhatia New Movie,Tamanna Bhatia Latest Movies,Tamanna Bhatia Blockbuster Movies,Tamannaah Bhatia New Bollywood Movies, Tamannaah Bhatia New Bollywood Babli Bouncer Upcoming Movie,Tamannaah Bhatia New Bollywood Begins,Tamanna Bhatia in F3 Movie,Tamanna Bhola Shankar Movie With Chiranjeevi,Tamanna in Hindi Webseries, Tamanna Bhatia Upcoming 2022 Movies,Tamanna Bhatia in Babli Bouncer Movie Begins,Tamannaah Babli Bouncer Movie Started,Tamannaah Gurthunda Seethakalam,Madhur Bhandarkar Film Babli Bouncer, Madhur Bhandarkar Movie with Tamanna Bhatia,Madhur Bhandarkar Upcoming Movie Babli Bouncer,#bablibouncer,#tamanna,#Madhurbhandarkar

“శ్రీ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన తమన్నా తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్ర‌స్తుతం సత్యదేవ్ “గుర్తుందా శీతాకాలం “, వెంకటేష్ “F 3”, చిరంజీవి “భోళా శంకర్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. హిందీలో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫాక్స్ స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చ‌ర్స్ బ్యానర్స్ పై మ‌ధుర్ భండార్క‌ర్ దర్శకత్వంలో తమన్నా ప్రధాన పాత్రలో బాక్సింగ్ నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ” బ‌బ్లీ బౌన్సర్” బాలీవుడ్ మూవీ పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం అయ్యింది. చిత్ర ద‌ర్శ‌కుడు మ‌ధుర్ భండార్క‌ర్ మాట్లాడుతూ.. గ‌తంలో తాను తెర‌కెక్కించిన సినిమాల‌కు భిన్నంగా “బ‌బ్లీ బౌన్స‌ర్” మూవీ ఉంటుందనీ , బాక్స‌ర్స్ టౌన్‌గా పేరుపొందిన అసోలా ఫ‌తైపూర్ బ్యాక్ డ్రాప్‌లో బాక్సింగ్ నేప‌థ్యంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు , స్టార్ హీరోయిన్ త‌మ‌న్నా ఈ సినిమాలో ఓ మ‌హిళ బౌన్స‌ర్‌గా న‌టిస్తున్నార‌నీ , మ‌హిళ బౌన్స‌ర్ క‌థ ఆధారంగా వ‌స్తున్న తొలిసినిమా ఇదే అని తెలిపారు. కధానాయిక త‌మ‌న్నా మ‌ట్లాడుతూ.. త‌న కెరీర్‌లో తొలిసారిగా ఓ బౌన్సర్ పాత్ర‌లో క‌నిపించ‌డం చాలా ఆనందంగా అనిపిస్తోందనీ, ఛాలెంజ్‌గా తీసుకొని ఈ సినిమాలో న‌టించ‌డానికి అంగీక‌రించాననీ , మ‌ధుర్ ద‌ర్శ‌క‌త్వంలో తొలిసారిగా న‌టించ‌డం చాలా ఎగ్జయిటింగ్ గా ఉందనీ , ఈ సినిమాతో ప్రేక్షకులు మ‌రింతగా ఆద‌రిస్తార‌ని అశిస్తున్న‌ట్లుగా తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + nineteen =