4000 స్క్రీన్స్ లో “భీమ్లా నాయక్”మూవీ రిలీజ్

Bheemla Nayak to release in 4000 screens,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Pawan kalyan Movie Bheemla Nayak Movie updates,Pawan kalyan Upcoming Movie,Pawan kalyan New Movie,Pawan kalyan Movies In 2022, Bheemla Nayak on 25th Feb, Bheemla Nayak Releasing on 25th Feb,Pawankalyan Upcoming Movie Bheemla Nayak on 25th Feb,Bheemla Nayak movie to Release in 4000 Theaters, Bheemla Nayak Movie in 4000 Screens,Director Saagar K Chandra Movie Bheemla nayak,Bheemla Nayak Shooting Updates,Bheemla Nayak on Sets, hari Shankar Meet pawan kalyan on Sets On Bheemla Nayak,Rana Daggubati,Rana With Pawankalyan,Krish Jagarlamudi Director For Pawan kalyan Movie hari Hara Veera Mallu Movie, Krish Jagarlamudi Movies,Krish Jagarlamudi Upcoming Movies,Rana in Pawan kalyan Movie Bheemla Nayak,Rana Upcoming Movie,Rana latest Movie,Rana Movies,Rana Upcoming Movies,Malayalam Actress Samyuktha Menon, Malayalam Actress Samyuktha Menon In Bheemla Nayak Movie,Samyuktha in Pawan kalyan Movie,#BheemlaNayak

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ ఫిబ్రవరి 25 వ తేదీ భారీ ఎత్తున రిలీజ్ కానుంది. “భీమ్లా నాయక్ ” మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.థమన్ ఎస్ సంగీతం అందించారు. “భీమ్లా నాయక్”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు తో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానున్న “భీమ్లా నాయక్”మూవీ ప్రపంచవ్యాప్తంగా 4000 స్క్రీన్స్ లో రిలీజ్ కావడం విశేషం. బ్లాక్ బస్టర్ “వకీల్ సాబ్” మూవీ తరువాత పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన “భీమ్లా నాయక్”మూవీకై అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ హీరోగా “హరి హర వీరమల్లు ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ హీరోగా తెరకెక్కనున్న “భవదీయుడు భగత్ సింగ్ “మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 9 =