Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Bigg Boss 10 Anchor Varshini Becomes the New Captain of the House

      బిగ్ బాస్ 10 : కష్టపడి గెలిచిన అమన్.. పవర్‌తో కొట్టేసిన వర్షిణి

      Jr NTR Expresses Anger Over AI-Morphed Chuttamalle Video

      ఆ నీచులను వదిలిపెట్టను … చుట్టమల్లే ఏఐ మార్ఫింగ్ వీడియోపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర…

      Thella Kaagitham First Day Collections

      మొదటి రోజు అదరగొట్టిన తెల్లకాగితం

      Drishyam 3 Rocks the Bollywood Box Office with Record First-Day Collections

      బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న దృశ్యం 3 .. తొలి రోజు రికార్డు కలెక్షన్లు

    • న్యూస్
  • రివ్యూస్
    • The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      epic review

      రివ్యూ : ఎపిక్

      Sardar 2 Movie Review

      రివ్యూ : సర్దార్ 2

      Maremma Movie Review

      రివ్యూ : మారెమ్మ

      Bethlehem Kudumba Unit Movie Review

      రివ్యూ : బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ 

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Bigg Boss 10 Anchor Varshini Becomes the New Captain of the House

      బిగ్ బాస్ 10 : కష్టపడి గెలిచిన అమన్.. పవర్‌తో కొట్టేసిన వర్షిణి

      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss 10 Anchor Varshini Becomes the New Captain of the House

      బిగ్ బాస్ 10 : కష్టపడి గెలిచిన అమన్.. పవర్‌తో కొట్టేసిన వర్షిణి

      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు ‘సర్కారు వారి పాట’.. విదేశాల్లో ‘కళావతి’ హవా

‘సర్కారు వారి పాట’.. విదేశాల్లో ‘కళావతి’ హవా

By
TFN Admin
-
February 18, 2022
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Kalaavathi Song Trending In Foreign Countries,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Kalaavathi Song,Kalaavathi Full Song From Sarkaru Vaari Paata,Kalaavathi Song Trending in Foreign Countries,Song from Sarkaru Vaari paata Got Trending in Foreign Countries, Kalaavathi Song New Record,Kalaavathi Song Got 8 lakhs Likes,Sid Sriram Song Kalaavathi got 16m likes in 24 hrs,16m Views For Kalaavathi Song From Sarkaru Vaari Paata, Kalaavathi Song Creates New Record, Kalaavathi Song,Kalaavathi Full Song From Sarkaru Vaari Paata Released Now,Kalaavathi Full Song out Now,Mahesh Babu Sarkaru Vaari paata Movie Songs,Sarkaru Vaari paata Kalaavathi Song, Kalaavathi Song Promo Song From Sarkaru Vaari Paata,Mahesh Babu Sarkaru Vaari paata,Mahesh Babu Sarkaru Vaari paata Movie,Mahesh Babu Sarkaru Vaari paata Updates,SVP First Single Release Date, SVP First Single Update,SVP First Single Updates,Telugu Film News 2022,Telugu Filmnagar,Thaman S,Thaman S Movies,#SarkaruVaariPaata

    ఈ మధ్య థమన్ అదృష్టం మాములుగా లేదు. తన సంగీతం అందిస్తున్న సినిమాల్లో ఏదో ఒక్క పాట అయినా సరే రికార్డులు క్రియేట్ చేసేస్తుంది. అలా వైకుంఠపురంతో మొదలైన ఈ రికార్డుల పర్వం.. మొన్నటి వరకూ భీమ్లానాయక్ పాటలకు ఇప్పుడు సర్కారు వారి పాట కళావతి వరకూ చేరాయి. పరుశురాం దర్శకత్వంలో మహేష్ హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఇప్పటికే ఈసినిమా చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మధ్యలో కరోనా ఆటకం రావటం..ఈమధ్య కాలంలో మహేష్ మోకాలికి సర్జరీ.. ఆతరువాత కరోనా బారిన పడటం ఇలా పలు కారణాల వల్ల మిగిలిన భాగం పూర్తిచేయడానికి టైం పట్టింది. ఇక ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను రీస్టార్ట్ మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడ్డారు.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    ఇక ఇదిలా ఉండగా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు, బ్లాస్టర్ పేరిట ఒక వీడియో రిలీజ్ చేయగా అవి సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి. అయితే రీసెంట్ గా ఫిబ్రవరి 14న అంటే వాలెంటైన్స్ డే సందర్భంగా ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. కళావతి పేరుతో రిలీజ్ అయిన ఈ పాట ను సిద్ శ్రీరామ్ పాడాడు. ఇప్పుడు ఈ పాట కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే సౌత్ ఇండియాలో మోస్ట్ లైక్డ్ సాంగ్ గా పేరు తెచ్చుకున్న ఈ పాట ఇప్పుడు విదేశాల్లో కూడా తన హవా చాటుతుంది. ఈ సాంగ్ ఏకంగా విదేశాల్లో కూడా ట్రెండింగ్ అవుతుంది. అమెరికా, యూకే తదితర దేశాల్లో మొట్ట మొదటి సారిగా ఓ తెలుగు సాంగ్ ట్రెండింగ్ లోకి కళావతికే సాధ్యమైంది. మొత్తానికి మహేష్ తన ఓవర్సీస్ పవరెంటో మరోసారి చూపించాడు.

    The Whole of world is in awe of #Kalaavathi 😍🤘#KalaavathiMusicVideo Trending in USA 🇺🇸 🥳#SarkaruVaariPaata @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman https://t.co/clYLRksDg1

    — SarkaruVaariPaata (@SVPTheFilm) February 17, 2022

    కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇక బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలసిందే కదా. మే 12న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    Video thumbnail
    Mahesh Babu about Namrata Funny Comments | Mahesh Babu Wax Figure Launch | Madame Tussauds
    01:30
    Video thumbnail
    Vijaya Nirmala Statue Inauguration | Mahesh Babu | Krishna | Sudheer Babu | Nandini Reddy | Naresh
    19:24
    Video thumbnail
    Mahesh Babu Turns Singer for Sitara | Mahesh babu Fun Time with Family Unseen Videos | Sitara
    01:32
    Video thumbnail
    Manjula Comments on Mahesh Babu | Manasuku Nachindi Interview | Manchu Lakshmi | Sundeep Kishan
    12:51

    [subscribe]

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous article4000 స్క్రీన్స్ లో “భీమ్లా నాయక్”మూవీ రిలీజ్
      Next articleశ్రీలీల బ్యూటీఫుల్ లుక్
      TFN Admin

      తాజా వార్తలు

      Bigg Boss 10 Anchor Varshini Becomes the New Captain of the House

      బిగ్ బాస్ 10 : కష్టపడి గెలిచిన అమన్.. పవర్‌తో కొట్టేసిన వర్షిణి

      October 3, 2026
      Jr NTR Expresses Anger Over AI-Morphed Chuttamalle Video

      ఆ నీచులను వదిలిపెట్టను … చుట్టమల్లే ఏఐ మార్ఫింగ్ వీడియోపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర...

      October 3, 2026
      Thella Kaagitham First Day Collections

      మొదటి రోజు అదరగొట్టిన తెల్లకాగితం

      October 3, 2026
      Drishyam 3 Rocks the Bollywood Box Office with Record First-Day Collections

      బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న దృశ్యం 3 .. తొలి రోజు రికార్డు కలెక్షన్లు

      October 3, 2026
      Hanuman Ansh Set for Telugu Release

      తెలుగులో విడుదల కానున్న హనుమాన్ అంశ్

      October 3, 2026

      తప్పక చదవండి

      Nagarjuna’s Classic Romantic Drama Geethanjali Gets a Re-Release Date

      రీ రిలీజ్ కానున్న మణిరత్నం – నాగార్జున మోస్ట్ ఐకానిక్ రొమాంటిక్ డ్రామా గీతాంజలి

      The Paradise Enters the ₹150 Crore Club

      నాని కెరీర్‌లోనే ఆల్-టైమ్ రికార్డ్… 150కోట్ల క్లబ్ లో ది ప్యారడైజ్

      Bethlehem Kudumba Unit to Arrive on OTT in Just a Few Hours

      మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి బెత్లెహెమ్ కుటుంబ యూనిట్

      Energetic Star Ram Pothineni Confirmed for a Key Role in Dharman

      ధర్మన్‌లో ఎనర్జిటిక్ స్టార్ .. డిలీట్ పిక్‌తో రామ్ పోతినేని ఎంట్రీ కన్ఫర్మ్

      I Was Very Surprised After Watching Dorothy says Rana Daggubati

      డోరతీ సినిమా చూసి చాలా సర్‌ప్రైజ్‌ అయ్యాను – రానా దగ్గుబాటి 

      Fahadh Faasil Thanks Telugu Audiences for Their Unforgettable Love

      తెలుగు ప్రేక్షకుల అభిమానం మర్చిపోలేను – ఫహద్ ఫాజిల్

      EDITOR PICKS

      Bigg Boss 10 Anchor Varshini Becomes the New Captain of the House

      బిగ్ బాస్ 10 : కష్టపడి గెలిచిన అమన్.. పవర్‌తో కొట్టేసిన వర్షిణి

      October 3, 2026
      Jr NTR Expresses Anger Over AI-Morphed Chuttamalle Video

      ఆ నీచులను వదిలిపెట్టను … చుట్టమల్లే ఏఐ మార్ఫింగ్ వీడియోపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర...

      October 3, 2026
      Thella Kaagitham First Day Collections

      మొదటి రోజు అదరగొట్టిన తెల్లకాగితం

      October 3, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28464
      • సినిమా వార్తలు28035
      • ఇతర వార్తలు677
      • Tollywood576
      • రివ్యూస్386
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు166
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)