లవ్ మ్యారేజ్ చేసుకుంటా – రష్మిక

Rashmika Mandanna Opens Up About Her Marriage,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Rashmika Mandanna About Her Marriage,Rashmika Mandanna Love Marriage,Rashmika Mandanna Mission Majnu,Mission Majnu Rashimka Upcoming Movie on May 13th, Rashmika Mandanna Pushpa Movie,Rashmika Mandanna with Allu Arjun Movie Pushpa,Rashmika Shared Her Marriage View,Rashmika shared her View On her Love Marriage,Rashmika Mandanna In Puhspa Blockbuster Movie,

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రష్మిక మందన్న తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ” 2022 మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. రష్మిక ప్రస్తుతం శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళు మీకు జోహార్లు ” , బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీ స్ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“పుష్ప :ది రైజ్ ” మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రష్మిక “ఆడవాళ్లు మీకు జోహార్లు”మూవీ 25 వ తేదీ విడుదల సందర్భంలో సినిమా ప్రమోషన్స్‏లో భాగంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ .. ప్రేమ , పెళ్ళి పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇద్దరు వ్యక్తులు సమానంగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అది లవ్ అవుతుందనీ , అలా కాకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేనప్పుడు అది వన్ సైడ్ లవ్ గానే ఉంటుందనీ , తాను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, ఇంట్లో వారిని ఒప్పించే చేసుకుంటాననీ చెప్పారు. ప్రస్తుతం తన ఫోకస్ పూర్తిగా కెరీర్ పైనే పెట్టినట్లు తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here