షూటింగ్ పూర్తి చేసుకున్న ‘భీమ్లానాయక్’

Bheemla Nayak movie shoot wrapped up,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Pawan Kalyan,Pawan Kalyan Bheemla Nayak Movie,Pawan Kalyan Meets Harish Shankar,Power Star Pawan kalyan Movie Bheemla Nayak,Bheemla Nayak Movie Updates,Bheemla Nayak latest News, Bheemla Nayak Director Saagar K Chandra,Bheemla Nayak movie shoot,Bheemla Nayak movie shoot Updates,Bheemla Nayak movie shoot Wrapped up,Bheemla Nayak movie shooting Completed, Director Saagar K Chandra Movie Bheemla nayak,Bheemla Nayak Shooting Updates,Bheemla Nayak on Sets,hari Shankar Meet pawan kalyan on Sets On Bheemla Nayak,Rana Daggubati, Rana With Pawankalyan,Krish Jagarlamudi Director For Pawan kalyan Movie hari Hara Veera Mallu Movie,Krish Jagarlamudi Movies,Krish Jagarlamudi Upcoming Movies, Rana in Pawan kalyan Movie Bheemla Nayak,Rana Upcoming Movie,Rana latest Movie,Rana Movies,Rana Upcoming Movies,Malayalam Actress Samyuktha Menon, Malayalam Actress Samyuktha Menon In Bheemla Nayak Movie,Samyuktha in Pawan kalyan Movie,#BheemlaNayak

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నుండి సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక రీఎంట్రీ తర్వాత కూడా పవన్ ఏ మాత్రం తగ్గట్లేదు. వస్తూ వస్తూనే వకీల్ సాబ్ లాంటి బ్లాక్ బస్టర్ తో బోణీ కొట్టాడు. ఇక ఇప్పుడు అందరి చూపు భీమ్లానాయక్ పై ఉంది. ఈసినిమాకు కూడా మాములు క్రేజ్ లేదు. గ్లింప్స్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచితే.. పాటలు మరో రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఈసినిమా సంక్రాంతి బరిలో దిగాలి కానీ థర్డ్ వేవ్ వల్ల సాధ్యంకాలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఫైనల్ గా ఈనెల 25న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే విచిత్రం ఏంటంటే ఈసినిమా రిలీజ్ కు దగ్గర పడుతున్నా మరోవైపు షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలోనే ఉంది ఇన్ని రోజులు. ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తూనే మరో పక్క షూటింగ్ ఇంకో పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ చేసేస్తున్నారు. ఇక నేటితో ఈసినిమా షూటింగ్ కూడా పూర్తయింది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేయనున్నారు.

కాగా సాకర్ కే. చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్రానా ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా భీమ్లా నాయక్. ఈసినిమాలో పవన్ కు జోడీగా నిత్యామీనన్ నటించగా, రానా జోడీగా సంయుక్త మీనన్ కనిపించనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈసినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 6 =