రాజమండ్రి లో రామ్ చరణ్ అభిమానుల సందడి

Ram Charan Fans Hungama In Rajahmundry,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Ram Charan,Ram Charan Latest Updates,Ram Charan Upcoming Movies,Ram Charan Movies In 2022,Ram Charan RRR Movie in 2022,Ram Charan Latest news,Ram Charan in Rajahmundry, Ram Charan Fans,Ram Charan fans In Rajahmundry,Ram Charan Fans Hungama,Ram Charan #RC15 Shoot At Rajahmundry,#RC15 Shooting Updates,#RC15 Shooting Starts At Rajahmundry, RC15 Movie Shooting Latest Updates,RC15 Movie Shooting Update,RC15 Movie Update,RC15 Movie Updates,RC15 New Update,RC15 Shooting,RC15 Shooting Latest Update,RC15 Shooting Update, Kiara Advani,Kiara Advani Movies,RC15 Shooting Updates,RC15 Songs,RC15 Telugu Movie,RC15 Update,RC15 Updates,S.Thaman,Shankar,Shankar Movies,Shankar New Movie,Telugu Filmnagar,Thaman,#RC15

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో “#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో జయరాం , అంజలి, శ్రీకాంత్ , సునీల్ కీలక పాత్రలలో నటించనున్నారని సమాచారం.”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. పుణె లో #RC15” మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 50 వ మూవీ గా తెరకెక్కుతున్న“#RC15 “మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్ రాజమండ్రి లో మేకర్స్ ప్లాన్ చేశారు. హీరో రామ్ చరణ్ రాజమండ్రి మధురపూడి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లో ఆయన అభిమానులు సందడి చేశారు. షూటింగ్ నిమిత్తం హీరో రామ్ చరణ్ మధురపూడి ఎయిర్ పోర్ట్ నుండి కొవ్వూరు మండలం మలక పల్లి గ్రామానికి రోడ్డు మార్గం ద్వారా వెళుతుండడం తో దారి పొడవునా అభిమానులు స్వాగతం పలికారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ”#RC15” మూవీలో నటిస్తున్న రామ్ చరణ్ , “జెర్సీ” మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ”#RC16” మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =