కరోనా ఎఫెక్ట్ తో పాన్ ఇండియా మూవీస్ సంక్రాంతి రేస్ నుండి తప్పుకుంటే సంక్రాంతికి నాగార్జున తన తనయుడి తో కలసి నటించిన”బంగార్రాజు ” మూవీ రిలీజ్ చేశారు. సంక్రాంతి అంటేనే ఫ్యామిలీతో సహా ఆడియెన్స్ ను థియేటర్స్ కి తీసుకొచ్చే పండుగ. అందుకే ఉన్న ఒక్క ఆప్షన్ ను వదులుకోలేక “బంగార్రాజు” మూవీ ని ప్రేక్షకులు ఆదరించారు. నాగార్జున , నాగచైతన్య తమ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“బంగార్రాజు ” మూవీ రెండవ వారంలో అడుగు పెట్టింది. ప్రమోషన్ కార్యక్రమాలను నాగార్జున కాంపీటీ చేయడంతో కొన్ని రోజులు ఐసోలేషన్‌లో ఉండేందుకు గోవా వెళ్ళారు. “బంగార్రాజు” ప్రొడక్షన్ టీమ్‌లో ఎక్కువ కోవిడ్-19 కేసులు వచ్చాయి . అందుకే నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నారు. గోవాలోని ఓ విల్లాలో ఉండనున్నారు. రెండు వారాల తర్వాత హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. కోవిడ్ 19 కేసులు పెరుగుతుండటంతో, నాగార్జున ఏకాంత స్థలాన్ని కోరుకుని గోవాకు వెళ్లిపోయారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.