స్విట్జర్లాండ్‌లో సమంత స్కీయింగ్

Samantha Having A Great Time in Switzerland,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Samantha Pics In Switzerland,Shilpa Reddy,Samantha Holiday Picture,Samantha Ruth Prabhu Shares Skiing Photos From Switzerland,Samantha Ruth Prabhu Talks About Her Skiing Experience In Switzerland,Samantha Ruth Prabhu's Happy Skiing Picture From Switzerland,Samantha Fun In Snow,Samantha Skiing In Switzerland,Samantha In Switzerland With Her Best Friend Shilpa Reddy,Samantha Learns Skiing In Switzerland,Samantha Ruth Prabhu Goes Skiing In Switzerland,Samantha Skiing,Samantha Skiing Photo In Switzerland,Yasodha,Samantha On Instagram,Samantha Ruth Prabhu,Samantha Movies,Samantha New Movie,Samantha Upcoming Movies,Samantha Latest Photo Gallery,Samantha Pics,Samantha Latest Photos,Samantha Latest Images,Samantha Holiday Photos,Samantha Latest Pictures,Shaakuntalam,Shaakuntalam Movie,Samantha Switzerland Trip,Samantha Switzerland Trip Photos,Samantha Switzerland Trip Pics,Samantha Switzerland Trip Pictures,Samantha Switzerland Trip Images,Samantha Switzerland Holiday,Samantha Holiday Pics,Samantha New Photos,Samantha Pictures,Samantha Latest Pictures From Switzerland,Samantha Switzerland Photos,Samantha Switzerland Pics,Samantha Switzerland Pictures,Samantha Switzerland Images,Samantha Switzerland Latest Photos,Samantha Switzerland Latest Pictures,Samantha In Switzerland,#Samantha

టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రిలీజ్ కు సిద్ధంగా ఉంది . “పుష్ప“మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన సమంత ప్రస్తుతం “కాతు వాకుల రెండు కాదల్ “(తమిళ), ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీస్ లో నటిస్తున్నారు. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.రాజ్ అండ్ డీకేల దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్” ఫ‍్యామిలీ మ్యాన్‌ 2 ” వెబ్ సిరీస్ లో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సమంత కు మరో వెబ్ సిరీస్ లో ఆఫర్ వచ్చిందని సమాచారం .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ సమంత వెకేషన్స్ పేరుతో వివిధ ప్రాంతాల్ని చుట్టేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సమంత స్విట్జర్లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. స్విట్జర్లాండ్‌లో స్కీయింగ్ చేస్తున్న సమంత స్కీయింగ్ అంత ఈజీ కాదు.. కానీ మంచి సరదానిస్తుంది అంటూ తన ఫోటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద.. ఆ ఫోటోపై స్పందిస్తూ.. నువ్వు దేనినైనా సాధించగలవు. స్కీయింగ్ పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్ తీసుకురా అంటూ కామెంట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 15 =