వరుణ్ బర్త్ డే.. ‘ఎఫ్ 3’ నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్

F3 Movie Team Wishes Varun Tej With This Special Poster,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, F3 Movie,F3 Movie Updates,F3 Movie latest Updates,F3 Movie Team Wish Varun Tej,F3 Movie Wishes Varun Tej WIth Special Poster,F3 Movie Special Poster,F3 Movie Special Poster On Varun Tej Bday, F3 Movie Wishes Varun Tej Happy Birthday With Special Poster,Happy Birthday Varun Tej,HBD Varun Tej,Mega Prince Varun Tej,Mega Prince Varun Tej Birthday Wishes From F3 Movie Team,Varun Tej Special Bday Poster, Varun Tej Birthday Poster,Varun Tej Special Poster From Team F3,#HBDVarunTej,#HappyBirthdayVarunTej

అనిల్​ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్​ వరుణ్​ తేజ్​ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘ఎఫ్​ 2. ‘ ఫన్​ అండ్​ ఫస్ట్రేషన్​ అన్న ట్యాగ్ లైన్ తో 2019లో సంక్రాంతికి వచ్చిన ఈసినిమా అందరికీ ఫన్ మాత్రమే అందించి సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇక దాంతో ఈసినిమాకు సీక్వెల్ చేయనున్నట్టు అప్పుడే చెప్పేశారు చిత్రయూనిట్. అన్నట్టుగానే ఈసినిమా సీక్వెల్ ను ఎఫ్ 3 పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఇక అన్నీ బాగుంటే ఈసీక్వెల్ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయి ఉండేది. కానీ కరోనా వల్ల.. సినిమా పనులు ఇంకా అవ్వకపోవడంతో సినిమా రిలీజ్ ను వాయిదా వేయక తప్పలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు ఈసినిమా నుండి కూడా అప్ డేట్ వచ్చి చాలా రోజులే అయింది. ఏదో అప్పుడప్పుడు పోస్టర్లు రిలీజ్ చేస్తూ.. షూటింగ్ అప్ డేట్ ఇస్తున్నారు కానీ ఇంకా ప్రమోషన్స్ అయితే సాలిడ్ గా స్టార్ట్ చేయలేదు.
ఇక చాలా రోజుల తరువాత నేడు వరుణ్ బర్త్ డే సందర్భంగా ఈసినిమా నుండి వరుణ్ కు సంబంధించి ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఈ సందర్భంగా వరుణ్ బర్త్ డే విషెస్ అందించారు.

కాగా దిల్ రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక F2 నటించిన తమన్నా, మెహ్రిన్ లే ఈ సినిమాలో కూడా నటిస్తుండగా.. ఇంకా ఈసినిమాలో రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ తదితరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 28న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 3 =