“ఖిలాడి” మూవీ న్యూ పోస్టర్స్ రిలీజ్

New stills of Mass Maharaj from Khiladi Released,Telugu Filmnagar,Tollywood Movie Updates,Telugu Film News,Tollywood Movie,Tollywood Movie Latest Updates,Telugu Film News 2022, New stills of Mass Maharaj,Khiladi New stills,Mass Maharaj New stills,New stills of Khiladi,Khiladi Movie Latest News,Khiladi Movie Updates,Devi Sri Prasad,Ravi Teja, Meenakshi Chaudhary,Dimple Hayathi,Action King Arjun,Anasuya Bharadwaj,Vennela Kishore,Rao Ramesh,Khiladi,Khiladi Film, Khiladi Movie,Khiladi Movie Latest News, Khiladi Movie Latest Updates,Khiladi Movie Update,Khiladi Telugu Movie,Khiladi Update,Latest Telugu Movies News, Mass Maharaja Ravi Teja, Mass Maharaja Ravi Teja Starrer Khiladi Movie,Mass Maharaja Ravi Teja New stills from Khiladi,#AdvanceHBDRaviteja #FullKick,#khiladi

పెన్ మూవీస్ , ఏ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , రావు రమేష్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా చిత్ర యూనిట్ “ఖిలాడి” మూవీ న్యూ పోస్టర్స్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్స్ ను చూస్తుంటే ఈ మూవీలో హీరో రవితేజ స్టైల్ ఒక రేంజ్ లో ఉండనున్నట్టుగా తెలుస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్ ప్రతినాయకుడిగా నటించిన ఈ మూవీ లోని సాంగ్స్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.రవితేజ క్రేజ్ కి తగినట్టుగా ఆయనకి గల మాస్ ఫాలోయింగ్ కి తగినట్టుగా సాగే కథ ఇదని సమాచారం. బ్లాక్ బస్టర్ “క్రాక్ ” మూవీ తరువాత రవితేజ హీరోగా తెరకెక్కిన “ఖిలాడి” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 6 =