హ్యాట్రిక్ మూవీ తో గోల్డెన్ లెగ్ గా కృతిశెట్టి

Krithi Shetty Becomes A Lucky Charm For Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Krithi Shetty,Krithi Shetty Movies,Krithi Shetty Telugu Movies,Krithi Shetty Upcoimng Movies,Krithi Shetty latest Movie,Krithi Shetty Becomes Lucky,Krithi Shetty Becomes Lucky Charm, Krithi Shetty Lucky Charm For Tollywood,Krithi Shetty Actress Lucky Charm,Actress Krithi Shetty,Actress Krithi Shetty Uppena,Hat-Trick Krithi Shetty,Krithi Shetty Shyam Singha Roy, Krithi Shetty Macherla Niyojakavargam,Krithi Shetty Next Movie Macherla Niyojakavargam,Krithi Shetty Bangarraju,Actress Krithi Shetty in Bangarraju Movie

బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతి శెట్టి ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “మూవీ సక్సెస్ తో కృతి శెట్టి పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. 2021 సంవత్సరం లో కృతి శెట్టి “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” మూవీస్ తో టాలీవుడ్ లో విజయం సాధించారు. కృతి శెట్టి ప్రస్తుతం “ది వారియర్ “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”, “మాచర్ల నియోజకవర్గం”మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ కి కృతిశెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కృతిశెట్టి కథానాయికగా తెరకెక్కిన “బంగార్రాజు ” మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. పల్లెటూరి అమ్మాయిలా కృతిశెట్టి ఎనర్జిటిక్ రోల్ లో మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నాగచైతన్య , కృతి శెట్టి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. “బంగార్రాజు” మూవీ తో హ్యాట్రిక్ సాధించి కృతిశెట్టి టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా మారారు. చాలా మంది నిర్మాతలు ఇప్పుడు కృతి డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =