‘బంగార్రాజు’ డైరెక్టర్ కు బంపరాఫర్

Bumper offer for Bangarraju Director Kalyana Krishna,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Bangarraju,Bangarraju Movie,Bangarraju Latest Movie,Bangarraju New Movie,Bangarraju Updates,Bangarraju Director latest News,Bangarraju Director Bumper offer,Bangarraju Super Hit Movie, Bangarraju Latest Hit Movie,Kalyan Krishna,Director Kalyana Krishana,Director Kalyana Krishna Bangarraju Movie,Kalyana KRishna Latest Movie Bangarraju,K. E. Gnanavel Raja,Producer Gnanavel Raja, Star Producer Gnanavel Raja,Kollywood Star Producer Gnanavel Raja,Gnanavel Raja With kalyana Krishna,Kalyana Krishna Got Big Offer,Kalyana Krishna Got Offer From Kollywood,

ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే కదా. ఇక పెద్ద సినిమాలు లేకపోవడంతో చిన్న సినిమాలన్నీ క్యూ కట్టేశాయి. చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే అవి కాకుండా కాస్త పెద్ద సినిమా ఏదైనా రిలీజ్ అయిందంటే అది బంగార్రాజు సినిమా అని చెప్పొచ్చు. ఇక ఆసినిమా కూడా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈసినిమా సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయన సినిమా హిట్ అవ్వడంతో ఈ సీక్వెల్ ను తీశారు.. ఇప్పుడు ఈసీక్వెల్ కూడా హిట్ అయింది. దీంతో మేకర్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణకు ఇప్పుడు మరో బిగ్ ఆఫర్ వచ్చింది. కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌ జ్ఞానవేల్‌ రాజాతో కల్యాణ్‌ కృష్ణ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రముఖ తమిళ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో ఈ విషయాన్ని స్వయంగా తమ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. మరి ఈసినిమాలో హీరో ఎవరు.. సినిమా ఎప్పుడు మొదలవుతుంది.. నటీనటుల వివరాల గురించి తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here