150 కోట్ల క్లబ్ లో “అఖండ”

Akhanda’s Shocking Collections at Box-Office,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Akhanda,Akhanda Movie,Akhanda Telugu Movie,Akhanda latest Movie,Akhanda BlockBuster Movie,Akhanda Collections,Akhanda Box Office Collections,Akhanda Collections World Wide, Akhanda News,Akhanda Movie Updates,Akhanda Latest News,Akhanda’s Shocking Collections,Akhanda Movie Shocking Collections,Akhanda’s Shocking Collections 150cr,Balakrishna, Balakrishna Akhanda,Balakrishna Akhanda Movie Collections,Balakrishna Akhanda Collections,Pragya Jaiswal,Pragya Jaiswal Akdhanda,Pragya Jaiswal and Balakrishna,Balakrishna Movies, Pragya Jaiswal Akhanda Movie,Boyapati Srinu,Director Boyapati Srinu,Boyapati Srinu Akhanda,#Akhanda

హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు క్యారెక్టర్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అఖండ” మూవీ భారీ వసూళ్లు సాధిస్తూ 150 కోట్ల క్లబ్ లో చేరి , హీరో బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. తొలిరోజునే హిట్ టాక్ తెచ్చుకున్న “అఖండ “మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దూసుకుపోతోంది. ఎప్పుడూ మాస్ యాక్షన్ ను తెరపై ఆవిష్కరించే బోయపాటి ఈ సారి దానికి దైవత్వాన్ని కూడా జోడించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ మూవీ ని ఆదరిస్తున్నారు. విడుదలై 45 రోజులు అయినప్పటికీ ఇంకా హౌస్ ఫుల్ బోర్డులు దర్శన మిస్తుండటం విశేషం. “అఖండ” మూవీ 50 రోజుల దిశగా దూసుకుపోతోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − seven =