కరోనా బారిన పడ్డ ‘కీర్తి సురేష్’

Keerthy Suresh Tests Positive For COVID-19,Keerthy Suresh Tests Positive For Corona,Heroine Keerthy Suresh,Keerthy Suresh Tested Positive For COVID 19,Keerthy Suresh Tests Positive For Covid 19,Keerthy Suresh Tested Positive for Covid-19,Heroine Keerthy Suresh Tests Positive For Covid-19,Telugu Filmnagar,Telugu Film News 2022,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2022,Keerthy Suresh,Actress Keerthy Suresh,Keerthy Suresh Tests Positive,Keerthy Suresh Tests Covid 19 Positive,Keerthy Suresh Tests COVID-19 Positive,Keerthy Suresh Positive For COVID-19,Keerthy Suresh Tests Positive For Coronavirus,Keerthy Suresh Tests Coronavirus Positive,Keerthy Suresh Latest News,Keerthy Suresh News,Keerthy Suresh Latest Updates,Keerthy Suresh Covid News,Keerthy Suresh Tests COVID Positive,Keerthy Suresh Tests Covid Positive,COVID-19,Actress Keerthy Suresh Test Positive For Covid-19,Keerthy Suresh New Movie,Keerthy Suresh Covid Positive,Keerthy Suresh Corona Positive,Keerthy Suresh Updates,Keerthy Suresh Health News,Keerthy Suresh Latest Health Report,Keerthy Suresh Latest Health Condition,Keerthy Suresh Health Condition,Actress Keerthy Suresh Tests Covid Positive,Keerthy Suresh Health,Keerthy Suresh Health Reports,COVID-19 Latest Updates,Keerthy Suresh Covid 19 Positive,Coronavirus,Sarkaru Vaari Paata,Keerthy Suresh Test Positive,Keerthy Suresh Movies,#KeerthySuresh

కరోనా బారిన పడుతున్న సెలబ్రిటీల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. మహేష్ బాబు, మంచు లక్ష్మీ, థమన్, వరలక్ష్మీ శరత్ కుమార్, సత్యరాజ్, హెబ్బా పటేల్, బండ్ల గణేష్, త్రిష, ఇషా చావ్లా, రేణుదేశాయ్, లతా మంగేష్కర్, ఖుష్బూ … ఇలా చాలా మంది కరోనా బారిన పడ్డారు. సెలబ్రిటీల్లో వరుస కరోనా కేసులు పెరుగుతుండటంతో సినీ పరిశ్రమ వర్గాల్లో ఆందోళన మొదలయింది. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తనకు కరోనా అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కీర్తి సురేష్ తన ట్విట్టర్ ద్వారా.. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. కొన్ని కరోనా లక్షణాలతో బాధపడుతున్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వస్తుంది అంటే పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. అందరూ కరోనా రాకుండా జాగ్రత్తలు పాటించండి. నేను ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసిన వాళ్లంతా దయచేసి టెస్ట్ చేయించుకోండి. మీరు ఇంకా వ్యాక్సిన్ వేయించుకోకపోతే త్వరగా వేయించుకోండి.. త్వరగా రికవర్ అయి వస్తానని కోరుకుంటుంన్నాను.” అని పోస్ట్ చేసింది.

ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ పలు సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో మహేష్ హీరోగా వస్తున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా భోళా శంకర్ సినిమాలో అలానే నాని హీరోగా రాబోతున్న దసరా సినిమాలో కూడా చేస్తుంది. వీటితో పాటు తమిళ్ అలానే మలయాళంలో కూడా సినిమాలు చేస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.