బ్లాక్ బస్టర్ “వకీల్ సాబ్ “మూవీ తో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన “భీమ్లా నాయక్ “మూవీ ఫిబ్రవరి 25 వ తేదీ రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “హరి హర వీరమల్లు “మూవీ సెట్స్ పై ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవన్ భార్య అన్నా లెజ్నెవా, పిల్లలు రష్యాలో ఉన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ తన తాజా చిత్రం “భీమ్లా నాయక్” విడుదల వాయిదా పడటంతో రష్యాకు వెళ్లారు. అక్కడే భార్యాపిల్లలతో కలిసి క్రిస్మస్, న్యూఇయర్ సెలెబ్రేట్ చేసుకున్నారు. వెకేషన్ ముగించుకుని ఆయన హైదరాబాద్ తిరిగొచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో బ్లాక్ కలర్ టీషర్ట్, జీన్స్ లో స్టైలిష్ లుక్ తో ఉన్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: