“హైవే ” మూవీ కాన్సెప్ట్ పోస్టర్స్ రిలీజ్

Anand Deverakonda Starrer Highway Movie Concept Posters Released,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Anand Deverakonda,Actor Anand Deverakonda,Hero Anand Deverakonda,Anand Deverakonda New Movie,Anand Deverakonda Movies,Anand Deverakonda Latest Movie,Anand Deverakonda Next Movie,Anand Deverakonda Upcoming Movie,Anand Deverakonda Next Project,Anand Deverakonda New Movie Highway,KV Guhan,Venkat Talari,Anand Deverakonda New Movie Shooting,Anand Deverakonda Highway Movie Shooting,Highway,Highway Movie,Highway Telugu Movie,Anand Deverakonda New Movie Highway Shooting,Anand Deverakonda Highway Movie Shooting Started,Anand Deverakonda And KV Guhan Movie,Anand Deverakonda’s Highway,Highway Movie Shooting,Highway Movie Updates,Anand Deverakonda Starts Highway Movie Shooting,Manasa Radhakrishnan,Anand Deverakonda Manasa Radhakrishnan Movie,Anand Deverakonda Starrer Highway Movie Concept Posters,Anand Deverakonda Highway Movie Concept Posters,Anand Deverakonda Highway Concept Posters,Highway Concept Posters,Highway Movie Concept Posters,Highway Concept Posters Out,Highway Posters,Highway Movie Posters,Highway Movie Latest Posters,Highway New Posters,Anand Deverakonda Highway,Anand Deverakonda Highway Movie,Anand Deverakonda Highway Movie Concept Posters,Anand Deverakonda Highway Concept Posters,Anand Deverakonda Highway Posters,#Highway,#AnandDeverakonda

యంగ్ హీరో ఆనంద్‌ దేవరకొండ విభిన్న కథాంశాల చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఆనంద్ దేవరకొండ హీరోగా సైకో క్రైమ్‌ థ్రిల్లర్ మూవీ తెరకెక్కింది. నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ బ్యానర్ పై వెంకట్‌ తలారి నిర్మాతగా సూపర్ హిట్ “118 “మూవీ ఫేమ్ గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఆనంద్ దేవ‌ర‌కొండ, మాన‌స రాధా కృష్ణ‌న్ జంటగా “హైవే మూవీ తెరకెక్కింది. సరి కొత్త లుక్ లో ఆనంద్ కనిపించనున్న ఈ మూవీ లో బాలీవుడ్ న‌టుడు అభిషేక్ బెన‌ర్జీ కీల‌క‌పాత్ర పోషిస్తుండ‌గా బాలీవుడ్ హాట్ బ్యూటీ స‌యామీఖేర్ ముఖ్య పాత్ర‌లో న‌టించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా “హైవే ” మూవీ నటీనటుల కాన్సెప్ట్ పోస్ట‌ర్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్‌ తలారి మాట్లాడుతూ.. “హైవే ” మూవీని ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా గ్రాండ్‌గా తెర‌కెక్కించామనీ , ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందనీ చెప్పారు. చిత్ర దర్శకుడు కేవీ గుహన్‌ మాట్లాడుతూ – ఒక‌రితో ఒక‌రికి సంబంధం లేని న‌లుగురు వ్య‌క్తుల క‌థే “హైవే” అనీ , పూర్తిగా హైవే నేప‌థ్యంలోనే సాగే సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌ అనీ , టెక్నిక‌ల్ ప‌రంగా హై స్టాండ‌ర్డ్‌లో ఉంటుందనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =