‘పుష్ప’.. ట్రైలర్ ముందే సర్ ప్రైజ్

Allu Arjun Starrer Pushpa Trailer Tease Is Out Now,Pushpa Trailer Tease,Allu Arjun Pushpa Trailer Tease,Allu Arjun,Allu Arjun movies,Allu Arjun new movie,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie Tease,Allu Arjun Pushpa The Rise, Allu Arjun Pushpa The Rise Trailer Tease,Allu Arjun Pushpa Trailer Tease, Devi Sri Prasad,director sukumar, DSP,Icon Staar Allu Arjun, Icon Staar Allu Arjun Starrer Pushpa The Rise Trailer Release Date Announced,Latest Telugu Movie 2021, pushpa, Pushpa Latest Update, Pushpa Movie,Pushpa Movie Latest Update,Pushpa Movie New Update, Pushpa Movie Songs, Pushpa Movie Teaser,Pushpa Movie Trailer Tease, Pushpa Movie Trailer Tease Update, Pushpa Movie Update, Pushpa Movie Updates,Pushpa Official Trailer,Pushpa Part 1,Pushpa Raj,Pushpa Release Date,Pushpa Teaser,Pushpa Telugu Movie, Pushpa Telugu Movie Trailer Tease, Pushpa The Rise, Pushpa The Rise Movie,Pushpa The Rise Movie Trailer Tease,Pushpa The Rise Telugu Trailer Tease, Pushpa The Rise Trailer Tease,Pushpa The Rise Trailer Tease Announcement, Pushpa Theatrical Trailer,Pushpa Trailer, Pushpa Trailer Announcement,Pushpa Trailer Date,Pushpa Trailer Tease Update,Pushpa Update,Pushpa Updates,Rashmika Mandanna,sukumar,sukumar movies,Telugu Filmnagar,Thaggedhe Le,#PushpaTheRise,#PushpaTrailerTease,#ThaggedheLe,#PushpaTheRiseOnDec17,#PushpaTrailer

ఈ ఏడాది వస్తున్న పెద్ద సినిమాల్లో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా కూడా ఒకటి. సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కావడం.. దానికితోడు పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న సినిమా అవ్వడం.. ఇంకా ఫస్ట్ టైమ్ ఓ డిఫరెంట్ పాత్రలో బన్నీ నటిస్తుండటం ఇలా చాలా కారణాలే ఉన్నాయి ఈసినిమాపై అంచనాలు పెరగడానికి. మరోపక్క ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ బాగా ఆకట్టుకోగా.. పాటలు అయితే ఒక రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఎక్కడ చూసినా సామి సామి, శ్రీ వల్లి పాటలే వినిపిస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా డిసెంబర్ 17న రిలీజ్ కానుంది. అందుకు తగ్గట్లే మేకర్స్ కూడా ఒక్కో అప్డేట్ వదులుతూ తగ్గేదేలే అంటూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 6వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ట్రైలర్ కంటే ముందే ట్రైలర్ టీజ్ అంటూ మరో సర్ ప్రైజ్ ను ఇచ్చారు. ట్రైలర్ కంటే ముందే చిన్న గ్లింప్ ను రిలీజ్ చేస్తూ 6వ తేదీన ట్రైలర్ రిలీజ్ అంటూ మరోసారి కన్ఫామ్ చేశారు.

కాగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు.ఇందులో అల్లుఅర్జున్ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా కనిపించబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా…అల్లు అర్జున్ సరనస రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తుండగా యాంకర్ అనసూయ, సునీల్ తదితరలు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + ten =