“RRR” నాటు నాటు సాంగ్ 75 మిలియన్ వ్యూస్ తో రికార్డ్

RRR Movie Mass Anthem Naatu Naatu Song Hits 75 Million Views,Naatu Naatu Lyrical Telugu,NTR,MM Keeravaani,SS Rajamouli,RRR Naatu Naatu Lyrical Song,Naatu Naatu Song RRR,RRR Naatu Naatu,RRR Movie Naatu Naatu,RRR Telugu Movie,RRR Updates,RRR Movie Updates,RRR Update,RRR Movie Update,RRR Movie Latest Updates,RRR Latest Update,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR RRR,Jr NTR RRR Movie,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan RRR,Ram Charan RRR Movie,RRR Jr NTR,RRR Ram Charan,RRR Mass Anthem,Naatu Naatu Lyrical,RRR Movie Mass Anthem,RRR,Ram Charan,RRR Movie,Naatu Naatu,RRR Songs,Naatu Naatu Song,Naatu Naatu Lyrical Song,RRR Movie Naatu Naatu Song,RRR Naatu Naatu Song,RRR Song,RRR Telugu Songs,RRR Telugu Movie Songs,Rajamouli,RRR Movie Songs Naatu Naatu,RRR Movie Songs,Olivia Morris,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,RRR Movie Shooting Update,RRR Movie Shooting,Naatu Naatu Lyrical Telugu,Naatu Naatu Lyrical Video,Naatu Naatu Lyrical Video Songs,Naatu Naatu Video Song,Jr NTR About Naatu Naatu Song,Naatu Naatu Song RRR,RRR Movie Latest Update,RRR New Update,RRR NTR,NTR Upcoming Movies,Jr NTR Next Movie,RRR Songs Telugu,RRR Movie Songs Telugu,RRR Video Songs Telugu,Naatu Naatu Song Hits 75 Million Views,Naatu Naatu Song Hits 75M Views,Naatu Naatu Song Records,Naatu Naatu Song Crossed 75 Millions Views,Naatu Naatu Song Record,#NaatuNaatu,#RRR,#RRRMovie

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రౌద్రం రణం రుధిరం ” మూవీ యూనిట్ ప్రమోషన్స్ ను భారీగా చేపట్టిన విషయం తెలిసిందే. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో నాటు నాటు సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. రామ్ చరణ్ , ఎన్టీఆర్ ల అద్భుత డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను అలరించింది. తక్కువ సమయంలోనే పది మిలియన్ వ్యూస్ ను దక్కించుకున్న నాటు నాటు సాంగ్ ఇప్పుడు వంద మిలియన్ వ్యూస్ దిశగా దూసుకు పోతుంది. ఈ సాంగ్ తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ చేయగా ఇప్పటివరకూ 75 మిలియన్ వ్యూస్ వచ్చినట్లుగా యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 3 =