రవివర్మ పెయింటింగ్ ఇన్స్ పిరేషన్ తో కీర్తి సురేష్ లుక్

Keerthy Suresh Latest Look Inspired By Ravi Varma Paintings Goes Viral On Social Media,Keerthy Suresh’s Look Inspired By Ravi Varma’s Paintings,Mohanlal,Mohanlal Movies,Mohanlal New Movie,Mohanlal Latest Movie,Mohanlal Movie,Actor Mohanlal,Keerthy Suresh New Movie Update,Keerthy Suresh Latest Movie Update,Keerthy Suresh Upcoming Movie,Mohanlal Marakkar,Mohanlal Marakkar Movie,Priyadarshan,Marakkar Release Date,Marakkar Movie Release Date,Marakkar,Marakkar Movie,Marakkar Telugu Movie,Marakkar Movie Update,Marakkar Movie Updates,Marakkar Update,Marakkar Updates,Marakkar Movie Latest Updates,Marakkar Movie Latest Update,Marakkar Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Marakkar Latest 2021 Telugu Movie,Latest Telugu Movie Updates 2021,Keerthy Suresh,Actress Keerthy Suresh,Keerthy Suresh Movies,Keerthy Suresh New Movie,Keerthy Suresh Marakkar,Keerthy Suresh Marakkar New Poster,Keerthy Suresh Marakkar Movie New Poster,Keerthy Suresh Marakkar Movie Poster,Marakkar Keerthy Suresh New Poster,Marakkar Movie Keerthy Suresh New Poster,Aarcha,Keerthy Suresh As Aarcha,Keerthy Suresh As Aarcha In Marakkar,Keerthy Suresh Aarcha Poster From Marakkar,Keerthy Suresh Look As Aarcha,Keerthy Suresh Poster,Ravi Varma Paintings,Ravi Varma,Keerthy Suresh’s Look,Keerthy Suresh’s Marakkar Look,Keerthy Suresh Latest Look Inspired By Ravi Varma Paintings,#MarakkarFromDec2,#Marakkar,#KeerthySuresh

ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ప్రియదర్శన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా 16వ శతాబ్దంలో పోర్చుగీసువారిని ఎదిరించి పోరాడిన కేరళ నావికాధికారి కుంజాలీ మరక్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన “మరక్కార్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ”మలయాళ మూవీ డిసెంబర్ 3వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ భాష తో పాటు తెలుగు , కన్నడ ,తమిళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో కీర్తి సురేష్ , అర్జున్ సర్జా , మంజు వారియర్ , అశోక్ సెల్వన్ , సునీల్ శెట్టి కీలక పాత్రలు పోషించారు.మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ – దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె ‘హలో’ ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రభు , సిద్ధిఖ్ , సుహాసిని మణిరత్నం , నెడుముడి వేణు , ఫాజిల్ , రంజిఫణిక్కర్ , హరీశ్ పేరడి , ఇన్నోసెంట్ ఇతర పాత్రల్లో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మరక్కార్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ”మలయాళ మూవీలో కీర్తి సురేష్ ఆర్చ అనే క్యారెక్టర్ లో నటించారు. కీర్తి సురేష్ 6 సంవత్సరాల తరువాత మలయాళ మూవీ లో నటించడం విశేషం. తన లుక్ గురించి కీర్తి సురేష్ మాట్లాడుతూ … ప్రముఖ చిత్రకారుడు రవివర్మ పెయింటింగ్స్ ఇన్స్ పిరేషన్ తో రూపొందించారనీ , తన ఫొటోస్ ను కీర్తి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 − one =