సోషల్ మీడియా లో గ్లామర్ క్వీన్స్ పూజాహెగ్డే , పాయల్ రాజ్ పుత్ సందడి

Glamour Queens Pooja Hegde And Payal Rajput Buzz On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Pooja Hegde,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde Movies,Pooja Hegde New Movie,Pooja Hegde Latest Movie,Pooja Hegde Upcoming Movie,Pooja Hegde New Movie Update,Pooja Hegde Latest Movie Update,Pooja Hegde Photos,Pooja Hegde Pics,Pooja Hegde Pictures,Pooja Hegde Latest Photos,Pooja Hegde Latest Pictures,Pooja Hegde Latest Images,Pooja Hegde Latest Photo Gallery,Pooja Hegde Images,Pooja Hegde Latest News,Payal Rajput,Glam Queens Pooja Hegde And Payal Rajput On Social Media,Glam Queens Pooja Hegde And Payal Rajput,Payal Rajput Movies,Payal Rajput New Movie,Payal Rajput Latest Movie,Payal Rajput Latest News,Payal Rajput Upcoming Movie,Payal Rajput New Movie Update,Payal Rajput Latest Movie Update,Payal Rajput Photos,Payal Rajput Pics,Payal Rajput Pictures,Payal Rajput Latest Photos,Payal Rajput Latest Pictures,Payal Rajput Latest Images,Payal Rajput Latest Photo Gallery,Payal Rajput Images,Radhe Shyam,Acharya,Pooja Hegde Latest Look,Pooja Hegde Instagram Photos,Pooja Hegde Latest Insatgram Photos,Payal Rajput Instagram Photos,Payal Rajput Latest Insatgram Photos,Payal Rajput Latest Look,Payal Rajput New Look,Pooja Hegde And Payal Rajput Buzz On Social Media,#PayalRajput,#PoojaHegde

గ్లామర్ క్వీన్స్ పూజాహెగ్డే , పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియా లో తమ గ్లామరస్ ఫొటోస్ తో సందడి చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తమ లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “బీస్ట్ “(తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు 28 వ మూవీ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 28 వ మూవీ లో పూజాహెగ్డే కథానాయికగా నటించడం విశేషం. పూజాహెగ్డే సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తున్న విషయం తెలిసిందే.

సెన్సేషనల్ హిట్ “RX 100 “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పాయల్ రాజ్ పుత్ తన , అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజీ హీరోయిన్ గా మారారు. పాయల్ ప్రస్తుతం “కిరాతక ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “ఏంజెల్ “ మూవీ తో పాయల్ రాజ్ పుత్ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.పాయల్ ఇప్పుడు “హెడ్ బుష్ “మూవీ తో శాండల్ వుడ్ కు పరిచయం అవుతున్నారు.సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ పాయల్ తన ఫొటోస్ ను షేర్ చేసి అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఫొటో షూట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ పాయల్ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =